AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

R అక్షరంతో పేరు మొదలయ్యే వారి అదృష్టం ఎలా ఉంటుందో తెలుసా?

చాలా మంది రాశిఫలాలు, పుట్టిన తేదీ, చేతిలోని గీతలు, ముఖం చూసి జ్యోతిష్యం చెప్పించుకుంటారు. వీటి ఆధారంగా తన వ్యక్తిత్వం, జీవితం, కెరీర్ గురించి తెలుసుకుంటారు. అయితే సంఖ్యా శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పేరులోని మొదటి అక్షరం ద్వారా కూడా అతని కెరీర్, వ్యక్తిత్వం , గుణ గణాలు తెలుసుకోవచ్చునంట. కాగా, ఇప్పుడు మనం ఎవరి పేరు అయితే R అక్షరంతో ప్రారంభం అవుతుందో ఆ వ్యక్తి అదృష్టం ఎప్పుడు మారుతుందో తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 03, 2026 | 9:01 AM

Share
న్యూమరాలజీని అనుసరించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి పేరు అనేది ఆ వ్యక్తిపై చాలా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పేరులోని మొదటి అక్షరం ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందువలన పేరులోని మొదటి అక్షరం ఆ వ్యక్తి గుణగణాలు, వ్యక్తిత్వం, అతని ఫ్యూచర్ గురించి తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు మనం సంఖ్యా శాస్త్రం ప్రకారం ఆర్ అనే లెటర్‌తో ఎవరి పేరు అయితే మొదలు అవుతుందో వారి వ్యక్తిత్వం తెలుసుకుందాం. ఉదాహరణకు, రజిత, రాణి, రవి, రాజు ఇలా మొదలు అయ్యే పేర్లు.

1 / 5
సంఖ్య శాస్త్రం ప్రకారం ఎవరి పేరు అయితే ఆర్ అనే లెటర్ తో ప్రారంభం అవుతుందో  వారు చాలా మందు చూపు గలవారు. అదే విధంగా వీరిలో రెండు గుణాలు ఉంటాయి. కొన్ని సార్లు ఇది వీరికి సమస్యలను కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుందంట. అంతే కాకుండా చాలా పట్టుదల ఉండే వ్యక్తులు. అందరితో కలివిడిగా ఉంటారు. అంతే కాకుండా అందరి నుంచి సమస్యలు కూడా అదే విధంగా ఎదుర్కుంటారు.

2 / 5
ఇక ఆర్ అనే లెటర్‌తో పేరు ప్రారంభం అయ్యే వ్యక్తుల ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే, వీరు చాలా డబ్బు సంపాదిస్తారు కానీ, ఆ డబ్బును కాపాడటంలో విఫలం అవుతారు. ముఖ్యంగా ఈ ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభం అయ్యే వారు అనూహ్యంగా నష్టపోతారు. అందువలన పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే ఊహించని నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది.

3 / 5
వీరి వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ వీరి అర్థం కాని వ్యక్తిత్వం, కొన్ని సార్లు బంధంలో సమస్యలకు కారణం అవుతుంది. అంతే కాకుండా వీరికి మనసులో ఏది దాచుకోకుండా మాట్లాడే స్వభావం ఉంటుంది. అది కూడా ఇబ్బందులకు కారణం అవుతుంది. ఇక వీరు జీవితంలో మంచి ఉన్నత స్థానంలో ఉంటారు. వీరి మాట్లాడే నైపుణ్యమే దీనికి కారణం.

4 / 5
ఈ ఆర్ లెటర్‌తో పేరు ప్రారంభమయ్యే వారు మంచి వాక్ చాతుర్యం కలిగి ఉంటారు. ఇది వీరిని జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. అంతే కాకుండా వీరికి అదృష్టం చాల కలిసి వస్తుంది. కొన్ని సార్లు కష్టతరమైన సమస్యల నుంచి వీరికి మీ అదృష్టమే కాపాడుతుంది. కెరీర్ పరంగా, వైవాహిక జీవితం పరంగా వీరికి అదృష్టం కలిసి వస్తుంది.  Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది

5 / 5
Follow Us
క్లెయిమ్‌ల నుండి పెన్షన్ వరకు.. ఈపీఎఫ్‌వోలో 10 కీలక మార్పులు ఇవే.

వాడిని వద్దని చెప్పినా అంటగట్టేశారు.. వాని వల్లే సిరీస్ కోల్పోయాం

ఈ పాతకాలపు బెల్లం పాకం కూర తింటే రక్తహీనతకు గుడ్‌బై!

ఇంట్లో చెదపురుగులు పట్టాయని ఎలా గుర్తించాలి? ఫర్నిచర్‌ రక్షణ కోసం

బొద్దింకలు బ్రహ్మాస్త్రం.. ఈ 5 మొక్కలు మీ ఇంట్లో ఉంటే..

ఉదయాన్నే బెల్లం-శనగలు తింటే శరీరానికి సూపర్ బెనిఫిట్స్, తెలిస్తే

శోభన్ బాబు భార్య శాంతకుమారి కన్నుమూత..
శోభన్ బాబు భార్య శాంతకుమారి కన్నుమూత..
పెళ్లంటే భయమేస్తోంది.. అలాంటి వ్యక్తితో బిడ్డను కనాలని ఉంది

ప్రపంచ క్రికెట్‌లోనే చెత్త ప్లేయింగ్ 11 అంటూ ఫ్యాన్స్ ఫైర్..

కారు క్యాబిన్‌లోంచి అదేపనిగా శబ్ధాలు.. ఏంటని ఆపి చూడగా