AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara : తెలుగులో ఆ హీరో చాలా స్పెషల్.. కలిసి నటించడం చాలా ఇష్టం.. నయనతార..

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టా్ర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నయనతార. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ నాలుగు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. ఎప్పుడూ సినిమా ప్రమోషన్స్, మీడియాకు దూరంగా ఉండే నయన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తకిర విషయాలు పంచుకుంది.

Rajitha Chanti
|

Updated on: May 03, 2026 | 9:17 AM

Share
 టాలీవుడ్‌ టాప్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. అటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ మెప్పించింది. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తన సినీ ప్రయాణంలో విక్టరీ వెంకటేష్‌తో కలిసి పనిచేసిన మధురానుభూతులను ఇటీవల పంచుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో వెంకటేష్‌ తన తొలి హీరో అని, ఆయనతో కలిసి పనిచేయడం ఎప్పుడూ కుటుంబంతో గడిపిన అనుభూతిని ఇస్తుందని నయనతార అన్నారు.

1 / 5
నయనతార మాట్లాడుతూ "వెంకటేష్‌ నా మొదటి తెలుగు హీరో. ఆయనతో నేను లక్ష్మీ, తులసి వంటి అనేక చిత్రాలలో నటించాను. ఆయనతో పనిచేయడం ఎప్పుడూ కుటుంబంతో కలిసి ఉన్నట్లే అనిపిస్తుంది. ఆయన హీరో అని, నేను నటి అని ఎప్పుడూ అనిపించలేదు," అని వివరించారు. వెంకటేష్‌ మొదటి చిత్రం నుంచే చాలా ఆదరణగా, దయగా, మర్యాదగా ఉండేవారని ఆమె తెలిపారు. "మొదటి చిత్రంలో ఆయన చూపిన గౌరవం వల్లనే నాకు ఇతర చిత్రాలు చేయడానికి ధైర్యం వచ్చింది," అని నయనతార చెప్పారు.

2 / 5
ఒక నటి కెరీర్‌లో మొదటి అనుభవం ఎంత కీలకమో నయనతార ప్రస్తావించారు. తన తొలి చిత్రం అనుభవం అద్భుతంగా ఉందని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన వి.వి. వినాయక్, డీఓపీ, అలాగే మొత్తం నిర్మాణ బృందం తనను ఎంతో సౌకర్యవంతంగా ఉంచారని అన్నారు. "వారు నాకు ఒక పెద్ద, మంచి వాతావరణం అందించారు" అని ఆమె తన భావాలను వ్యక్తం చేశారు. తెలుగు చిత్రసీమ తనకు ఎల్లప్పుడూ అలాంటి ఆదరణను అందిస్తూనే ఉందని, ఇప్పటికీ అదే ఫీల్ లభిస్తోందని నయనతార పేర్కొన్నారు.

3 / 5
వెంకటేష్‌తో పనిచేయడం ఎల్లప్పుడూ ఉత్తమమని నయనతార స్పష్టం చేశారు. నయనతార, వెంకటేష్‌ కలయికలో వచ్చిన చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. నయనతార కెరీర్‌లో వెంకటేష్‌తో పనిచేయడం ఒక ప్రత్యేక స్థానాన్ని పొందింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె విజయవంతమైన ప్రస్థానానికి ఈ తొలి అనుభవాలు ఎలా దోహదపడ్డాయో ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి. తెలుగులో ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి, రవితేజ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది నయనతార.

4 / 5
చాలా కాలంగా తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయన్.. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించింది. సంక్రాంతి పండగ సందర్భంగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మరోవైపు నిర్మాతగాను ఫుల్ బిజీగా ఉంటుంది నయన్. అటు సోషల్ మీడియాలో లేటేస్ట్ ఫోటోషూట్ లతో సందడి చేస్తుంది. ప్రస్తుతం నయనతార చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

5 / 5
Follow Us
పిఠాపురంలో' ఏం జరిగింది? రాజేంద్రప్రసాద్ సినిమా రిలీజ్ డేట్ ఇదే

ఇంట్లో వినాయకుడి తొండం ఏ వైపు ఉండాలి? ఆ దిశగా ఉంటే అశుభమా?

పండుగ సీజన్‌లో రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలంటే.. ఈ టిప్స్ పాటించండి

ఆ హీరోయిన్‌ నాకు అక్కలాంటిది.. ఆమె అకాల మరణం చాలా బాధేసింది

ట్రంప్‌లో ఊహించని కొత్త యాంగిల్.. స్టాఫ్ కు నజరానా !

మరిగించిన పాలను ఫ్రిడ్జ్‌లో పెట్టినా పాడవుతున్నాయా?పొరపాట్లు ఇవే!

భారత్ అధ్యక్షతలో కీలక నిర్ణయాలకు రంగం సిద్ధం.. ఇదిగో షెడ్యూల్!

20 ఏళ్ల తర్వాత తొలిసారి.. చెత్త రికార్డులో పాకిస్తాన్ దూకుడు

పురుషులు జేబులో దువ్వెన పెట్టుకోవడం వెనుక ఇన్ని కారణాలా?

ఈ రెండు వస్తువులతో.. కరివేపాకు మొక్క గుబురుగా పెరుగుతుంది పక్కా