AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Folk Song: ఏం క్రేజ్ మావ ఇది.. 4 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. డీజేలో దుమ్మురేపుతోందిగా..

ప్రస్తుతం యూట్యూబ్ లో తెలంగాణ పల్లె పాటలు దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. అచ్చమైన జానపదాలకు యావత్ దేశమే ఫిదా అవుతుంది. ఇటీవల కాలంలో మిలియన్ వ్యూస్ అందుకుంటూ సత్తా చాటుతున్నాయి. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఓ ఫోక్ సాంగ్ దాదాపు 4 ఏళ్లుగా సోషల్ మీడియాను ఏలుతుంది. ఇంతకీ ఆ పాట వివరాలు తెలుసుకుందామా.

Folk Song: ఏం క్రేజ్ మావ ఇది.. 4 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. డీజేలో దుమ్మురేపుతోందిగా..
Unguram Song
Rajitha Chanti
|

Updated on: May 03, 2026 | 11:11 AM

Share

తెలంగాణ జానపద సాహిత్యం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. అచ్చమైన పల్లె పాటలు… మట్టి వాసన.. మనసును తాకే బాణీలతో కూడిన గీతాలు ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. విడుదలైన గంటల్లోనే మిలియన్ల వ్యూస్ అందుకుంటూ ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ ఫోక్ సాంగ్ మాత్రం దాదాపు నాలుగు సంవత్సరాలుగా యూట్యూబ్ ప్రపంచాన్ని శాసిస్తుంది. ఇప్పటి వరకు ఎన్ని పల్లె పాటలు విడుదలైనప్పటికీ ఆ సాంగ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఎనర్జీటిక్ మాస్ డ్యాన్సులు, వింటూంటే వినాలనిపించే గాత్రాలు ఆ పాటకు స్పెషల్ హైలెట్స్ అని చెప్పాలి. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న సాంగ్ ఉంగురమే..

ఎక్కువ మంది చదివినవి : Gopichand : జయం సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. ఎలా ఖర్చు చేశానంటే.. గోపిచంద్ కామెంట్స్..

ఇటీవల కాలంలో యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తూ, కోట్లాది మంది మనసు గెలుచుకున్న పల్లె గీతం “ఉంగరం”. ఫోక్ సింగర్ మామిడి మౌనిక అద్భుతమైన గాత్రంతో, ఎస్.వి. మల్లిక్ తేజ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాట సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేస్తోంది. పల్లెటూరి అందాలు, చెరువు గట్లు, పచ్చని పొలాలు.. వీటన్నింటి మధ్య ఒక అమ్మాయి తన ఆహార్యంతో, తన ఆటపాటలతో అందరినీ ఎలా ఆకట్టుకుందో ఈ పాటలో కనిపిస్తుంది. అలాగే ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ తన అందమైన స్టెప్పులతో పాటకు మరింత బలంగా మారింది.

ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా తీసి తప్పు చేశాను.. అది ఒక పొరపాటు మాత్రమే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

2021లో విడుదలైన ఈ పాట ఇప్పటికీ డీజేలలో మారుమోగుతుంది. అటు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ అందుకుంటూ దూసుకుపోతుంది. మామిడి మౌనిక తనదైన శైలిలో, స్వచ్ఛమైన తెలంగాణ యాసతో పాడిన విధానం ఈ పాటకు ప్రాణం పోసింది. జానపద పాటలకు ఉండాల్సిన గంభీరతతో పాటు, వినసొంపైన మెలోడీని కూడా జోడించడంతో ఇది అన్ని వర్గాల ప్రజలకు చేరువైంది. ఈ పాట 89 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించి, జానపద గీతాల సత్తాను చాటింది.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : రూ.5 వేలకు స్కూల్లో టీచర్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్.. పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..

ఉంగురమే ఫోక్ సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi : రమ్య కృష్ణతో ప్రేమ, పెళ్లికి ఆ పాటనే కారణం.. డైరెక్టర్ కృష్ణ వంశీ..

Follow Us
బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది.. ధరను ఎవరు నిర్ణయిస్తారు?
బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది.. ధరను ఎవరు నిర్ణయిస్తారు?
ఆయన నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు..
ఆయన నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు..
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..
మస్క్‌ మామా మజాకా..? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌..!
మస్క్‌ మామా మజాకా..? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌..!
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..