Sekhar Kammula : ఆ సినిమా తీసి తప్పు చేశాను.. అది ఒక పొరపాటు మాత్రమే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..
డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలకు యూత్ లో ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. యువత మనసులు గెలుచుకునే సినిమాలు తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల ముందుంటారు. ఇప్పటివరకు ఎన్నో అందమైన చిత్రాలను అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. ఇటీవలే కుబేర చిత్రంతో మరో హిట్ అందుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
