AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అఖిల్ కోసం టాప్ మ్యూజిక్ డైరక్టర్..?

పేరు మోసిన దర్శకులతో పనిచేసినప్పటికీ అక్కినేని వారసుడు అఖిల్‌ ఇప్పటివరకు ఒక్క హిట్‌ను కూడా సొంతం చేసుకోలేకపోయాడు. మరోవైపు అఖిల్‌కు ఓ పెద్ద హిట్ ఇవ్వాలని మెగా నిర్మాత అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌తో అఖిల్‌ను లాక్ చేశాడు అరవింద్. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ ప్రేమకథ తెరకెక్కనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం టాప్ మ్యూజిక్ డైరక్టర్ దేవీ శ్రీ ప్రసాద్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఏ సినిమాకు […]

అఖిల్ కోసం టాప్ మ్యూజిక్ డైరక్టర్..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 01, 2019 | 1:09 PM

Share

పేరు మోసిన దర్శకులతో పనిచేసినప్పటికీ అక్కినేని వారసుడు అఖిల్‌ ఇప్పటివరకు ఒక్క హిట్‌ను కూడా సొంతం చేసుకోలేకపోయాడు. మరోవైపు అఖిల్‌కు ఓ పెద్ద హిట్ ఇవ్వాలని మెగా నిర్మాత అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌తో అఖిల్‌ను లాక్ చేశాడు అరవింద్. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ ప్రేమకథ తెరకెక్కనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం టాప్ మ్యూజిక్ డైరక్టర్ దేవీ శ్రీ ప్రసాద్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

ఏ సినిమాకు అయినా తన సంగీతంతో దేవీ శ్రీ ప్రసాద్ కచ్చితంగా హైప్ తీసుకురాగలడు. ఆయన పేరు ఉంటే సినిమా సగం హిట్ అని దర్శకనిర్మాతలు భావిస్తారు. ఈ నేపథ్యంలో అఖిల్ కోసం రాక్‌స్టార్‌ను ఎంచుకున్నారట అల్లు అరవింద్. దీనికి సంబంధించి ఆయనతో సంప్రదింపులు జరిగాయని, అఖిల్ కోసం దేవీ ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Follow Us
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ప్లైఓవర్స్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ప్లైఓవర్స్..
ఎండల్లోనూ పుదీనా పచ్చగా, గుబురుగా పెరగాలంటే ఇలా చేస్తే చాలు..
ఎండల్లోనూ పుదీనా పచ్చగా, గుబురుగా పెరగాలంటే ఇలా చేస్తే చాలు..
పది రోజుల్లోనే 21 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలో మలయాళం సూపర్ హిట్..
పది రోజుల్లోనే 21 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలో మలయాళం సూపర్ హిట్..
బంగారం నల్లబడుతుందా..? ఈ పని చేస్తే మెరుపులే..
బంగారం నల్లబడుతుందా..? ఈ పని చేస్తే మెరుపులే..
21 ఏళ్ల క్రితం ధోనీ చేసిన సెలబ్రేషన్‌ను రిపీట్ చేసిన కార్తీక్
21 ఏళ్ల క్రితం ధోనీ చేసిన సెలబ్రేషన్‌ను రిపీట్ చేసిన కార్తీక్
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రూల్స్.. ఆ అకౌంట్లు ఇక కనుమరుగే!
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రూల్స్.. ఆ అకౌంట్లు ఇక కనుమరుగే!
పిచ్చోళ్లే ఆమె గురించి చెడుగా చెప్తారు.. బాబు మోహన్..
పిచ్చోళ్లే ఆమె గురించి చెడుగా చెప్తారు.. బాబు మోహన్..
పచ్చని అడవుల్లో కుప్పలు తెప్పలుగా గోల్డ్ కాయిన్స్.
పచ్చని అడవుల్లో కుప్పలు తెప్పలుగా గోల్డ్ కాయిన్స్.
రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో ధనుష్ సినిమా.. కట్ చేస్తే..
రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో ధనుష్ సినిమా.. కట్ చేస్తే..
ఎన్టీఆర్ నాకిచ్చిన ఎమ్మెల్యే టికెట్ ఆ కారణంతో వద్దన్నాను..నటుడు.
ఎన్టీఆర్ నాకిచ్చిన ఎమ్మెల్యే టికెట్ ఆ కారణంతో వద్దన్నాను..నటుడు.