వరుసగా 6 సినిమాలు ప్లాప్.. దెబ్బకు కనిపించకుండపోయినా హీరోయిన్..

Rajitha Chanti

Pic credit - Instagram

03 May 2026

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'రొమాంటిక్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ భామ.

తనదైన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో సంబంధం లేకుండా, సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోషూట్‌లతో ఆకట్టుకుంటుంది. 

తాజాగా కేతిక శర్మ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె ధరించిన గ్లామరస్ డ్రెస్ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

పద్ధతిగా ఉంటూనే, గ్లామర్ ఒలకబోయడంలో కేతికకు సాటి లేదని ఈ ఫోటోలు చూస్తుంటే అర్థమవుతోంది. ఈ అమ్మడు కొత్త కొత్త లుక్స్‌తో ఫోటోలను షేర్ చేస్తుంటుంది. 

అయితే ఈ అమ్మడు నటించిన చిత్రాలన్ని అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో చాలా కాలంగా ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సైలెంట్ అయిన సంగతి తెలిసిందే.

నటనతో పాటు ఫ్యాషన్ సెన్స్‌లో కూడా కేతిక శర్మ తనదైన ముద్ర వేస్తోంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల కోసం చూస్తుంది. 

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన వ్యక్తిగత విషయాలను, లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకోవడతోపాటు నెట్టింట ఫాలోయింగ్ పెంచుకుంటుంది.

ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ప్రతి ఫోటో కూడా సెన్సేషన్‌గా మారుతుంది. రాబోయే రోజుల్లో కేతిక శర్మ మరిన్ని వైవిధ్యభరితమైన పాత్రలతో కనిపించనుందని తెలుస్తోంది.