Pushpa 2: పుష్ప 2 సెన్సార్ పూర్తి.. సినిమాలో ఆ సీన్లు మాత్రం ఓ రేంజ్‌లో ఉన్నాయట!

తాజాగా పుష్ప 2 మూవీ సెన్సార్ పూరైనట్లు తెలుస్తుంది. కొన్ని బీప్స్‌తో సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా రన్ టైమ్ 3 గంటల 21 నిమిషాలు అని తెలుస్తుంది. 

Pushpa 2: పుష్ప 2 సెన్సార్ పూర్తి.. సినిమాలో ఆ సీన్లు మాత్రం ఓ రేంజ్‌లో ఉన్నాయట!
పుష్ప ది రూల్‌ గురించి ప్రొడ్యూసర్‌ చెప్పిన మాటలు ఇవి.. మరి సెన్సార్‌ కోసం స్క్రీన్‌ మీద చూసిన వారు కూడా ఇలాగే ఫీలయ్యారా.?
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Nov 27, 2024 | 10:06 PM

ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప 2 మానియా నడుస్తుంది. ఈ సినిమా విడుదలకు ఇంకా ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రమోషనల్ ఈవెంట్‌ల నుండి యుఎస్‌లో ప్రీ-సేల్స్ వరకు పుష్ప 2 మూవీ రికార్డులు స్పష్టిస్తుంది. పుష్ప పార్టీ 1 బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప 2 మూవీ సెన్సార్ పూరైనట్లు తెలుస్తుంది. కొన్ని బీప్స్‌తో సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా రన్ టైమ్ 3 గంటల 21 నిమిషాలు అని తెలుస్తుంది.  ముఖ్యంగా ఈ మూవీలో పుష్ప-శ్రీవల్లి మధ్య ఎమోషన్ సీన్లు, జాతర ఎపిసోడ్, క్లైమాక్స్ ఫైట్‌లు అద్భుతంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 5 న విడుదల కానుంది. పుష్ప 2 ఇండియా బుకింగ్‌లు నవంబర్ 30 నుండి ప్రారంభమవుతాయి.

View this post on Instagram

A post shared by Pushpa (@pushpamovie)

పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ మరోసారి అద్భుతమైన నటనను కనబరిచాడు. పుష్ప 2 లో యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అల్లు అర్జున్ పాత్రకు, ఫహద్ ఫాసిల్ పాత్రకు మధ్య జరిగే ఘర్షణ సన్నివేశాలను ఈసారి విభిన్నంగా చిత్రీకరించనున్నట్లు సమాచారం. సుకుమార్ దర్శకత్వం వహించిన “పుష్ప 2” లో అల్లు అర్జున్ భార్యగా రష్మిక మందన్న నటించింది. అయితే పుష్ప సినిమా రన్ టైమ్ భారీగా ఉంటుంది. అయితే గతంతో రన్‌టైమ్ ఎక్కువ ఉన్న సినిమాలు అంతగా ఆడలేదు. సాలార్ (2 గంటల 55 నిమిషాలు), కల్కి 2898 AD (3 గంటల 1 నిమిషం), దేవర (2 గంటల 45 నిమిషాలు), కంగువ (3 గంటలు) వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..