కునో పార్కులో రెండు చీతా కూనలు మృత్యువాత.. పుట్టిన రోజుల వ్యవధిలోనే..

వాటి కళేబరాలు పార్కులో లభ్యమైనట్లు వెల్లడించారు. నీర్వా చీతా ఇటీవలే కూనలకు జన్మనిచ్చింది. కాగా, దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన ఈ చిరుతలు, కూనలు కూడా గతంలో మృత్యువాత పడిన వార్తలు మనం చూశాం.

కునో పార్కులో రెండు చీతా కూనలు మృత్యువాత.. పుట్టిన రోజుల వ్యవధిలోనే..
Cheetah Cubs
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 27, 2024 | 9:27 PM

మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో మరో రెండు చిరుత కూనలు మృత్యువాత పడ్డాయి. ఈ మేరకు అధికారులు తాజాగా ప్రకటించారు. రెండు రోజుల క్రితమే నీర్వా చీతాకు పుట్టిన రెండు కూనలు మృతి చెందినట్లు నిర్వాహకులు తెలిపారు. వాటి కళేబరాలు పార్కులో లభ్యమైనట్లు వెల్లడించారు. నీర్వా చీతా ఇటీవలే కూనలకు జన్మనిచ్చింది. కాగా, దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన ఈ చిరుతలు, కూనలు కూడా గతంలో మృత్యువాత పడిన వార్తలు మనం చూశాం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
బుమ్రాని నమ్మకుంటే కష్టమే.. ఆ స్టార్ ప్లేయర్‌ను దింపాల్సిందే..
బుమ్రాని నమ్మకుంటే కష్టమే.. ఆ స్టార్ ప్లేయర్‌ను దింపాల్సిందే..
కిస్సిగ్ పాటకు శ్రీలీలకే పోటీ ఇచ్చిన బామ్మలు..
కిస్సిగ్ పాటకు శ్రీలీలకే పోటీ ఇచ్చిన బామ్మలు..
భారత్‌లో విడుదల కానున్న రెడ్‌మి నోట్ 14 సిరీస్ స్మార్ట్‌ ఫోన్‌..
భారత్‌లో విడుదల కానున్న రెడ్‌మి నోట్ 14 సిరీస్ స్మార్ట్‌ ఫోన్‌..
ప్రతి శుక్రవారం ఆమెకు పాము గండం.. ఇప్పటికీ 11సార్లు కాటువేసింది!
ప్రతి శుక్రవారం ఆమెకు పాము గండం.. ఇప్పటికీ 11సార్లు కాటువేసింది!
అమేజింగ్.. అదరహో అనేలా ట్యాంక్‌ బండ్‌పై ఎయిర్‌ షో.. వీడియో
అమేజింగ్.. అదరహో అనేలా ట్యాంక్‌ బండ్‌పై ఎయిర్‌ షో.. వీడియో
నడవలేని స్థితిలో మంచు మనోజ్..
నడవలేని స్థితిలో మంచు మనోజ్..
అసలు వినోద్ కాంబ్లికి ఏమైంది? ఏ వ్యాధితో బాధపడుతున్నాడు?
అసలు వినోద్ కాంబ్లికి ఏమైంది? ఏ వ్యాధితో బాధపడుతున్నాడు?
ఇవి ధాన్యం కాదు.. మధుమేహులకు దివ్యౌషధం..! ఇలా తింటే ఆ సమస్యలన్నీ
ఇవి ధాన్యం కాదు.. మధుమేహులకు దివ్యౌషధం..! ఇలా తింటే ఆ సమస్యలన్నీ
ఓజీ vs హరిహరవీరమల్లు లో పవర్‌స్టార్‌ ఎటు మొగ్గుతారు.? ఇదే ట్రెండ్
ఓజీ vs హరిహరవీరమల్లు లో పవర్‌స్టార్‌ ఎటు మొగ్గుతారు.? ఇదే ట్రెండ్
సింపుల్‏గా గుడిలో పెళ్లి చేసుకున్న స్టార్ నటుడి తనయుడు..
సింపుల్‏గా గుడిలో పెళ్లి చేసుకున్న స్టార్ నటుడి తనయుడు..