కల్తీ ఆహారం మన పొట్టలో చేరితే ఏమవుతుందో తెలుసా ??
ఆకలి తీర్చడంతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి.. కానీ మనం కరెక్ట్ గానే తింటున్నామని అనుకుంటున్నా ఆహారంలో కల్తీ జరిగితే..? నిత్యం పిల్లల నుంచి పెద్దల వరకు జీవితంలో భాగమైన పాలు.. కల్తీ అయ్యి మన పొట్టలో చేరితే..? ఉదయాన్నే వేడివేడిగా తాగే టీ తేయాకులోనే కల్తీ జరిగితే..? ఉప్పులు మసాలాలు ఆఖరికి అల్లం వెల్లుల్లి పేస్ట్.. ఇక రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ లో వినియోగించే కలర్స్..
ఇలా చెప్పుకుంటే పోతే అన్నీ కల్తీయే..! మరి లొట్టలు వేసుకుంటూ తింటున్న ఇటువంటి కల్తీ ఆహారం మన పొట్టలో చేరితే..? నిలువునా కూలిపోవాల్సిందేనంటున్నారు వైద్య నిపుణులు.. కల్తీ పాలు తాగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి..? కల్తీ టీ పొడి తో చేసిన చాయ్ తాగితే ఎటువంటి రోగాలు వస్తాయి..? కల్తీ ఆహారంతో ఆ ఎఫెక్ట్ మనిషి ఆరోగ్యం పై ఎంత దారుణమైన ప్రభావం చూపిస్తుంది? ఇలా అనే ప్రశ్నలకు సమాధానాలను ఆంధ్ర మెడికల్ కాలేజ్ కేజీహెచ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ గిరినాథ్ క్లియర్ గా చెప్పారు. మరి భయంకరమైన నిజాలేంటో.. మా సీనియర్ కరస్పాండెంట్ ఖాజా అందిస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంతోషంగా స్నేహితుడి పెళ్లికి వెళ్లాడు.. గిఫ్ట్ ఇస్తూ ఒక్కసారిగా..
ఒక్క నెలలో.. కోటి మంది కస్టమర్లు గోవిందా
శీతాకాలం సూపర్ ఫుడ్‌గా తేగలు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
పిల్లల కోసం తిండి మానేస్తున్న తల్లిదండ్రులు
పూజలో మునిగిపోయిన భార్య..పెట్రోలుతో వచ్చిన భర్త ఏం చేశాడంటే..