AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆర్ఆర్ఆర్‌’లో అజయ్ నిడివి ఎంతంటే..!

రాజమౌళి తెరకెక్కిస్తోన్న బిగ్ మల్టీస్టారర్‌ ‘ఆర్ఆర్ఆర్‌’లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఫ్యాష్‌బ్యాగ్ ఎపిసోడ్‌లో ఓ కీలక పాత్రలో అజయ్ కనిపించనున్నాడనని రాజమౌళి స్పష్టం చేశాడు. దీంతో ఈ మూవీలో అజయ్ ఎంతసేపు కనిపించనున్నాడని హాట్ టాపిక్‌గా మారింది. కాగా తాజా సమాచారం ప్రకారం సెకండాఫ్‌లో ఫ్యాష్‌బ్యాగ్ ఎపిసోడ్ 40నిమిషాలు ఉండనుందట. అందులో 30నిమిషాలు అజయ్ కనిపించనున్నాడని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుండగా.. యాక్షన్ సన్నివేశాలలో […]

‘ఆర్ఆర్ఆర్‌’లో అజయ్ నిడివి ఎంతంటే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 16, 2019 | 11:38 AM

Share

రాజమౌళి తెరకెక్కిస్తోన్న బిగ్ మల్టీస్టారర్‌ ‘ఆర్ఆర్ఆర్‌’లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఫ్యాష్‌బ్యాగ్ ఎపిసోడ్‌లో ఓ కీలక పాత్రలో అజయ్ కనిపించనున్నాడనని రాజమౌళి స్పష్టం చేశాడు. దీంతో ఈ మూవీలో అజయ్ ఎంతసేపు కనిపించనున్నాడని హాట్ టాపిక్‌గా మారింది. కాగా తాజా సమాచారం ప్రకారం సెకండాఫ్‌లో ఫ్యాష్‌బ్యాగ్ ఎపిసోడ్ 40నిమిషాలు ఉండనుందట. అందులో 30నిమిషాలు అజయ్ కనిపించనున్నాడని తెలుస్తోంది.

కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుండగా.. యాక్షన్ సన్నివేశాలలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన రామ్ చరణ్ త్వరలో మొదలకానున్న తదుపరి షెడ్యూల్‌లో పాల్గొననున్నాడు. ఈ షెడ్యూల్‌ను అహ్మదాబాద్‌లో ప్లాన్ చేశారు. ఇక ఈ చిత్రంలో చెర్రీ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తుండగా.. సముద్రఖని మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us
'సేవ్ ది టైగర్స్ 3' ప్రీమియర్స్‌లో స్టార్స్ .. టాక్ ఎలా ఉందంటే?
'సేవ్ ది టైగర్స్ 3' ప్రీమియర్స్‌లో స్టార్స్ .. టాక్ ఎలా ఉందంటే?
వర్షాకాలంలో గోడలు తేమ పట్టి పాడవుతున్నాయా? సింపుల్ చిట్కాలతో చెక్
వర్షాకాలంలో గోడలు తేమ పట్టి పాడవుతున్నాయా? సింపుల్ చిట్కాలతో చెక్
పచ్చిరొట్టె పంటగా ఏ నేలకు ఏది మంచిదో తెలుసుకుందామా..?
పచ్చిరొట్టె పంటగా ఏ నేలకు ఏది మంచిదో తెలుసుకుందామా..?
మగాళ్లు Vs మహిళలు.. రిలేషన్‌షిప్‌లో ఎవరు ఎక్కువ మోసం చేస్తారు..?
మగాళ్లు Vs మహిళలు.. రిలేషన్‌షిప్‌లో ఎవరు ఎక్కువ మోసం చేస్తారు..?
ప్రభాస్ చెప్పిన ఆ ఒక్క మాట విని ఆశ్చర్యపోయా...
ప్రభాస్ చెప్పిన ఆ ఒక్క మాట విని ఆశ్చర్యపోయా...
రెమ్యూనరేషన్ తక్కువే.. కానీ రాయల్టీ రూపంలో ఆ పాట సిరులు తెచ్చింది
రెమ్యూనరేషన్ తక్కువే.. కానీ రాయల్టీ రూపంలో ఆ పాట సిరులు తెచ్చింది
సినీ పరిశ్రమకు డ్రగ్స్ సరఫరా..? ఈగల్ దాడుల్లో షాకింగ్ నిజాలు!
సినీ పరిశ్రమకు డ్రగ్స్ సరఫరా..? ఈగల్ దాడుల్లో షాకింగ్ నిజాలు!
40 ఏళ్లు దాటాక ప్రాణస్నేహితులు కూడా ఎందుకు దూరమవుతారు?కారణాలు ఇవే
40 ఏళ్లు దాటాక ప్రాణస్నేహితులు కూడా ఎందుకు దూరమవుతారు?కారణాలు ఇవే
అమ్మ రాలేదంటూ.. కన్నీళ్లు పెట్టిన గోల్ కీపర్.. ఎందుకంటే?
అమ్మ రాలేదంటూ.. కన్నీళ్లు పెట్టిన గోల్ కీపర్.. ఎందుకంటే?
మిథున రాశిలోకి రవి.. ఆ రాశుల వారికి నెల రోజులు కష్టనష్టాలు..!
మిథున రాశిలోకి రవి.. ఆ రాశుల వారికి నెల రోజులు కష్టనష్టాలు..!