పట్టుకోవాలని చూస్తున్నావా.. ఎల్లో డ్రెస్‌లో ఆగం చేస్తున్న బ్యూటీ
Samatha
16 June 2026
అందాల ముద్దుగుమ్మ అరియానా గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
అరియానా
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో మంచి ఫేమ్ సంపాదించుకున్న అరియానా బిగ్ బాస్‌కు వెళ్లి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
ఆర్జీవీ ఇంటర్వ్యూ
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లోకి సోహెల్‌తో ప్రత్యేక ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది.
బిగ్ బాస్ సీజన్ 4
ధైర్యంగా మాట్లాడటం, ఏ గేమ్ అయినా సరే వెనకడుగు వేయకుండా ఆడటం, సోహెల్‌తో గొడవ ఇవన్నింటితో అరియానా అందరి మనసులో నిలిచిపోయింది.
ఆటతీరు
మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీంతో ఈ బ్యూటీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగారు. బిగ్ బాస్ సీజన్ 4లో కూడా ఈ అమ్మడు టాప్ 5 కంటెస్టెంట్‌లో ఒకరిగా మిగిలారు.
మంచి క్రేజ్
ఇక దీంతో ఈ చిన్నది పలు షోలు, ఈవెంట్‌లలో పార్టీసిపేట్ చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. అంతే కాకుండా పలు సినిమాలలో కూడా నటించింది.
షోలు, ఈవెంట్స్
ముఖ్యంగా ఈ బ్యూటీ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంటుంది.
యాక్టివ్ ఫొటోస్
తాజాగా పసుపు రంగు డ్రెస్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.