AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రోబో’ ప్రియురాలి ఎంగేజ్‌మెంట్

తాను గర్భవతినంటూ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన బ్రిటన్ భామ అమీ జాక్సన్.. తాజాగా తన ప్రియుడు జార్జ్ పనయిటుతో ఎంగేజ్‌మెంట్ చేసేసుకుంది. లండన్‌లో జరిగిన ఆమె ఎంగేజ్‌మెంట్ పార్టీకి వారి సన్నిహిత మిత్రులు, బంధువులు హాజరయ్యారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘మదరాసిపట్టణం’ చిత్రం ద్వారా ఇండియన్ సినిమాల్లోకి ప్రవేశించిన అమీ.. ఆ తరువాత తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో పలు సినిమాల్లో నటించారు. సూపర్‌స్టార్ రజనీతో ‘ […]

‘రోబో’ ప్రియురాలి ఎంగేజ్‌మెంట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 06, 2019 | 5:04 PM

Share

తాను గర్భవతినంటూ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన బ్రిటన్ భామ అమీ జాక్సన్.. తాజాగా తన ప్రియుడు జార్జ్ పనయిటుతో ఎంగేజ్‌మెంట్ చేసేసుకుంది. లండన్‌లో జరిగిన ఆమె ఎంగేజ్‌మెంట్ పార్టీకి వారి సన్నిహిత మిత్రులు, బంధువులు హాజరయ్యారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘మదరాసిపట్టణం’ చిత్రం ద్వారా ఇండియన్ సినిమాల్లోకి ప్రవేశించిన అమీ.. ఆ తరువాత తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో పలు సినిమాల్లో నటించారు. సూపర్‌స్టార్ రజనీతో ‘ 2.O’ చిత్రం చేసిన అమీ జాక్సన్.. ఆ తరువాత ఇక్కడి సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే.

Follow Us
ఐపీఎల్‌ హిస్టరీలో తొలిసారి.. తండ్రీకొడుకుల మధ్య మ్యాచ్..!
ఐపీఎల్‌ హిస్టరీలో తొలిసారి.. తండ్రీకొడుకుల మధ్య మ్యాచ్..!
రేపటి నుంచి విమాన టిక్కెట్‌ ధరలు భారీగా పెరగనున్నాయా?
రేపటి నుంచి విమాన టిక్కెట్‌ ధరలు భారీగా పెరగనున్నాయా?
సొరకాయ ఆకులను పారేస్తున్నారా? అసలు సంగతి తెలిస్తే విడిచిపెట్టరు!
సొరకాయ ఆకులను పారేస్తున్నారా? అసలు సంగతి తెలిస్తే విడిచిపెట్టరు!
ఆ స్టార్ హీరో ఫెయిల్ అవ్వడానికి అసలు కారణం ఇదే.. మురళి మోహన్..
ఆ స్టార్ హీరో ఫెయిల్ అవ్వడానికి అసలు కారణం ఇదే.. మురళి మోహన్..
వేల సంఖ్యలో కోళ్లు మృతి.. చికెన్ ప్రియుల గుండెల్లో హడల్!
వేల సంఖ్యలో కోళ్లు మృతి.. చికెన్ ప్రియుల గుండెల్లో హడల్!
అడ్డంగా బుక్కయిన పాక్ క్రికెటర్.. కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల నిషేధం
అడ్డంగా బుక్కయిన పాక్ క్రికెటర్.. కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల నిషేధం
రైతు ఆశలపై నిప్పులు పోసిన దుండగులు..కళ్లముందే కాలిబూడిదైన శనగ పంట
రైతు ఆశలపై నిప్పులు పోసిన దుండగులు..కళ్లముందే కాలిబూడిదైన శనగ పంట
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇలా చేస్తే ఒక్క రూపాయి..
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇలా చేస్తే ఒక్క రూపాయి..
గ్యాస్ లేదనే టెన్షనే వద్దూ.. ఇలా ఎంత మందికైనా సులభంగా వండొచ్చు
గ్యాస్ లేదనే టెన్షనే వద్దూ.. ఇలా ఎంత మందికైనా సులభంగా వండొచ్చు
ఒకప్పుడు ఆకలితో పోరాటం..ఇప్పుడు టాప్ రెమ్యూనరేషన్ అందుకునే స్టార్
ఒకప్పుడు ఆకలితో పోరాటం..ఇప్పుడు టాప్ రెమ్యూనరేషన్ అందుకునే స్టార్