డిమాన్ పవన్ బ్రేకప్ పోస్ట్‌పై రీతూ చౌదరి స్పందించారు. ఒక రిలేషన్షిప్ బ్రేకప్ కంటే ఫ్రెండ్షిప్ బ్రేకప్ మరింత బాధాకరమని ఆమె పేర్కొన్నారు. గతంలో స్నేహితులుగా ఉన్నవారు విక్టిమ్ కార్డ్ లేదా సింపతీ కార్డ్ ప్లే చేస్తే అది అంగీకరించడం కష్టమని రీతూ అభిప్రాయపడ్డారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.