AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరో గారి ‘తొక్కలో’ సీన్.. అదిరింది

వైవిధ్య కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడివి శేషు. ఈ హీరో నటించిన ఎవరు సినిమా ఈ నెల 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ ఎడిటింగ్‌ కోసం వెళ్తోన్న అతడికి వింత అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ.. తొక్కలోది అని కామెంట్ పెట్టాడు. అసలు అడివి శేషుకు ఎదురైన వింత అనుభవం ఏదంటే..! ట్రాఫిక్‌లో అతడు ఇరుక్కున్నప్పుడు ఎదురుగా […]

హీరో గారి ‘తొక్కలో’ సీన్.. అదిరింది
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 03, 2019 | 3:43 PM

Share

వైవిధ్య కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడివి శేషు. ఈ హీరో నటించిన ఎవరు సినిమా ఈ నెల 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ ఎడిటింగ్‌ కోసం వెళ్తోన్న అతడికి వింత అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ.. తొక్కలోది అని కామెంట్ పెట్టాడు. అసలు అడివి శేషుకు ఎదురైన వింత అనుభవం ఏదంటే..!

ట్రాఫిక్‌లో అతడు ఇరుక్కున్నప్పుడు ఎదురుగా ఉన్న కారులో ఓ కుక్క అడివి శేషు వైపు అలానే చూస్తుంది. దీంతో దానికి హాయ్ చెప్పాడు శేషు. అయితే చివరకు అతడికి తెలిసి విషయం ఏంటంటే.. అది కుక్క కాదు.. ఒక బొమ్మ. ఈ విషయాన్నే ఆయన సోషల్ మీడియాలో వెల్లడించాడు. ‘బొమ్మ అది.. తొక్కలోది’ అంటూ అతడు పెట్టిన ట్వీట్ అందరికీ నవ్వును తెప్పిస్తోంది.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!