AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adarsh Gaurav: ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్స్‌కు నామినేట్ అయిన ‘ది వైట్ టైగర్’ యాక్టర్‌.. ఆయన ఎవరో తెలుసా..

Adarsh Gaurav: బాలీవుడ్ స్టార్ ఆదర్శ్ గౌరవ్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. బెస్ట్ యాక్టర్ కేటగిరి కింద ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్స్‌కు నామినేట్ అయ్యారు.

Adarsh Gaurav: ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్స్‌కు నామినేట్ అయిన ‘ది వైట్ టైగర్’ యాక్టర్‌.. ఆయన ఎవరో తెలుసా..
uppula Raju
|

Updated on: Jan 28, 2021 | 4:54 AM

Share

Adarsh Gaurav: బాలీవుడ్ స్టార్ ఆదర్శ్ గౌరవ్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. బెస్ట్ యాక్టర్ కేటగిరి కింద ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్స్‌కు నామినేట్ అయ్యారు. ‘ది వైట్ టైగర్‌’లో యాక్టింగ్‌గాను ఈ అవార్డుకు నామినేట్ అయిన గౌరవ్.. భారత్‌కు చెందిన నటుడు అందుకున్న అత్యున్నత గౌరవాల్లో ఇది ఒకటి. దీంతో ఈ మూమెంట్‌ను సెలెబ్రేట్ చేసుకోవాలంటున్నారు సెలెబ్రిటీలు. ఆదర్శ్‌ను చూస్తే గర్వంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవానికి మూడు రోజులకు ముందుగా అంటే ఏప్రిల్ 22న 36వ ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుండగా.. జనవరి 26న నామినేషన్లను ప్రకటించారు. ఇందులో చైతన్య తమ్హానే డైరెక్షన్‌లో వచ్చిన ‘ది డిసిపుల్’ మూవీ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ కేటగిరిలో నామినేట్ అయింది.

కిసాన్ పరేడ్ ఎఫెక్ట్ : ఫిబ్రవరి 1న నిర్వహించే పార్లమెంట్ మార్చ్ రద్దు!.. ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపణలు..

2026లో బంగారం ధర ఎలా ఉంటుంది? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ఇదే!
2026లో బంగారం ధర ఎలా ఉంటుంది? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ఇదే!
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్‌ తీసుకోకండి.. వేరీ డేంజర్..!
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్‌ తీసుకోకండి.. వేరీ డేంజర్..!
లోక్‌సభలో వందేమాతరం గేయంపై ప్రత్యేక చర్చ
లోక్‌సభలో వందేమాతరం గేయంపై ప్రత్యేక చర్చ
ఎక్కువ సినిమాలు చేసింది.. కట్ చేస్తే అన్ని ఫ్లాపే
ఎక్కువ సినిమాలు చేసింది.. కట్ చేస్తే అన్ని ఫ్లాపే
పలాష్‌ను ఒంటరి చేసిన 10 మంది యోధురాళ్లు..ఇక మంధాన దృష్టి దానిపైనే
పలాష్‌ను ఒంటరి చేసిన 10 మంది యోధురాళ్లు..ఇక మంధాన దృష్టి దానిపైనే
జారిన మహిళ దవడ.. పానీ పూరి కోసం నోరు బార్లా తెరవడంతో
జారిన మహిళ దవడ.. పానీ పూరి కోసం నోరు బార్లా తెరవడంతో
పడుకునే ముందు టీవీని ఎందుకు అన్‌ప్లగ్ చేయాలి? 99% మందికి తెలియదు!
పడుకునే ముందు టీవీని ఎందుకు అన్‌ప్లగ్ చేయాలి? 99% మందికి తెలియదు!
ఏలియన్స్‌కు టెంపుల్‌ గ్రహాంతరవాసికి ఘనంగా పూజలు
ఏలియన్స్‌కు టెంపుల్‌ గ్రహాంతరవాసికి ఘనంగా పూజలు
రోజుకు ఒక కివి పండును తింటే శరీరంలో జరిగేది ఇదే..! తెలిస్తే షాక్
రోజుకు ఒక కివి పండును తింటే శరీరంలో జరిగేది ఇదే..! తెలిస్తే షాక్
మంచం కింద ప్రియుడు.. దుబాయ్‌లో భర్త.. దొంగ అనుకుని చితక్కొట్టిన..
మంచం కింద ప్రియుడు.. దుబాయ్‌లో భర్త.. దొంగ అనుకుని చితక్కొట్టిన..