‘ఏబీసీడీ’ విడుదల తేదీ ఖరారు..!
యంగ్ హీరో అల్లు శిరీష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏబీసీడీ'(అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి). ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇప్పటికే పలుసార్లు వాయిదా పడ్డ ఈ సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చాడు అల్లు శిరీష్. ఈ సినిమా మే 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నట్లు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘ఏబీసీడీ’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుక్సార్ మీర్ హీరోయిన్ గా […]
యంగ్ హీరో అల్లు శిరీష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏబీసీడీ'(అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి). ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇప్పటికే పలుసార్లు వాయిదా పడ్డ ఈ సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చాడు అల్లు శిరీష్. ఈ సినిమా మే 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నట్లు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
మలయాళ సూపర్ హిట్ మూవీ ‘ఏబీసీడీ’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుక్సార్ మీర్ హీరోయిన్ గా నటిస్తుంది. సంజీవ్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ ,మధుర ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.