Khushboo promises : ప్రతీ ఆడపిల్లకీ లక్ష డిపాజిట్ చేస్తా.. థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో వెలుగులు విరజిమ్ముతోన్న సినీనటి ఖుష్భూ

Khushboo campaign : తమిళనాడు ఎన్నికల ప్రచారంలో నేతలు దూసుకుపోతున్నారు. ఓటర్లకు అదిరిపోయే హామీలు ఇస్తూ...ఔరా అనిపిస్తున్నారు. ఈ కోవలో ఇప్పుడు బీజేపీ నేత, థౌసండ్ లైట్స్ నియోజక వర్గం..

Khushboo promises : ప్రతీ ఆడపిల్లకీ లక్ష డిపాజిట్ చేస్తా..  థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో వెలుగులు విరజిమ్ముతోన్న సినీనటి  ఖుష్భూ
Khushboo Promises
Follow us

|

Updated on: Mar 28, 2021 | 7:33 PM

Khushboo campaign : తమిళనాడు ఎన్నికల ప్రచారంలో నేతలు దూసుకుపోతున్నారు. ఓటర్లకు అదిరిపోయే హామీలు ఇస్తూ…ఔరా అనిపిస్తున్నారు. ఈ కోవలో ఇప్పుడు బీజేపీ నేత, థౌసండ్ లైట్స్ నియోజక వర్గం అభ్యర్థిలో ఖుష్బూ కూడా చేరిపోయారు. తమిళనాడులోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కుష్బూ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తన నియోజకవర్గ పరిధిలో ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ముఖ్యమని చెబుతున్న ఖుష్బూ… తన నియోజకవర్గంలో ఆడపిల్లలు పుడితే.. వెంటనే వారి పేరు మీద లక్ష రూపాయలు బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. బ్రూణహత్యలను నివారించేందుకు నగదు సాయం చేస్తానని తెలిపారు. ఆడపిల్లలు ఎన్నో రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారని ఆమె అన్నారు. ప్రచారంలో భాగంగా శనివారం ఆమె ఓ టిఫిన్ సెంటర్ దగ్గర దోశలు వేశారు. చిన్నారులను ముద్దాడుతూ ప్రచారం సాగించి సంగతి విదితమే.

Read also : Sagar Election : అదృష్టం కలిసొచ్చి దుబ్బాక రిజల్ట్‌ రిపీటవుతుందా?, సాగర్ అభ్యర్థి విషయంలో కమల వ్యూహం ఫలిస్తుందా?.. అసలేంజరుగుతుంది.!

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..