Breaking: భాస్కరరావు హత్య.. టీడీపీ నేత కొల్లు రవీంద్రపై కేసు

మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు, వైసీపీ నేత మోకా భాస్కర రావు హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Breaking: భాస్కరరావు హత్య.. టీడీపీ నేత కొల్లు రవీంద్రపై కేసు
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2020 | 7:40 AM

మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు, వైసీపీ నేత మోకా భాస్కర రావు హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుట్రదారుగా రవీంద్రపై 109 సెక్షన్ కింద కేసు నమోదైంది. ఈ క్రమంలో శనివారం కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకోనున్న పోలీసులు విచారణ జరపనున్నట్లు సమాచారం.

కాగా గత నెల 29న భాస్కరరావు బందరులో పట్టపగలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఇప్పటికే కొల్లు రవీంద్ర అనుచరుడు, టీడీపీ నేత చింతా చిన్నితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసిన ఆర్‌పేట పోలీసులు,  వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఈ క్రమంలో మోకాను హత్య చేస్తే తర్వాత అంతా తాను చూసుకుంటానని కొల్లు రవీంద్ర తమకు అభయం ఇచ్చినట్టు నిందితులు పోలీసుల విచారణ వాంగ్మూలంలో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేశారు.

పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్