హెడ్‌ఫోన్ కోసం.. గేట్ పై పడి తలపగిలి..!

ఫోన్‌లో చాటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు భవనం పై నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది. ఏపీలోని విశాఖజిల్లా మండపేటకు చెందిన నందమూరి హర్షవర్థన్ చౌదరి ఎంటెక్ పూర్తిచేశాడు. హర్షవర్థన్ తన బామ్మకు క్యాన్సర్ రావడంతో చికిత్స నిమిత్తం రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కి తీసుకువచ్చాడు. శాలివాహననగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో బంధువుల ఇంటికి వచ్చిన హర్షవర్ధన్ గురువారం రాత్రి అపార్ట్‌మెంట్‌లోని టెర్రస్‌పై నిలబడి ఫోన్‌లో చాటింగ్ చేస్తున్నాడు. ఒక్కసారిగా తన […]

హెడ్‌ఫోన్ కోసం.. గేట్ పై పడి తలపగిలి..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 13, 2019 | 7:51 AM

ఫోన్‌లో చాటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు భవనం పై నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది. ఏపీలోని విశాఖజిల్లా మండపేటకు చెందిన నందమూరి హర్షవర్థన్ చౌదరి ఎంటెక్ పూర్తిచేశాడు. హర్షవర్థన్ తన బామ్మకు క్యాన్సర్ రావడంతో చికిత్స నిమిత్తం రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కి తీసుకువచ్చాడు. శాలివాహననగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో బంధువుల ఇంటికి వచ్చిన హర్షవర్ధన్ గురువారం రాత్రి అపార్ట్‌మెంట్‌లోని టెర్రస్‌పై నిలబడి ఫోన్‌లో చాటింగ్ చేస్తున్నాడు. ఒక్కసారిగా తన చేతిలోని హెడ్‌ఫోన్ కింద పడిపోయింది. దాని కోసం టెర్రస్ చివరి నుంచి కిందకు చూస్తుండగా అదుపుతప్పి కిందకు పడిపోయాడు. గేటు పై పడటంతో తలపగిలి అక్కడికక్కడే చనిపోయాడు. నెలరోజుల్లో ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన అతడు చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
Team India: మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ కోహ్లీ..
Team India: మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ కోహ్లీ..
తేనే, నల్ల మిరియాలను కలిపి తీసుకుంటే ఈ సమస్యలన్నీ పరార్..!శరీరంలో
తేనే, నల్ల మిరియాలను కలిపి తీసుకుంటే ఈ సమస్యలన్నీ పరార్..!శరీరంలో