మహిళా వ్యాపారవేత్త ఆత్మహత్య.. ఆర్థిక మాంద్యమే కారణమా..?

చెన్నైలో లాన్సన్ టొయోటా డీలర్‌షిప్ కంపెనీకి చెందిన మహిళా వ్యాపారవేత్త రీటా లంకలింగం ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా కార్ల అమ్మకాలు తగ్గి నష్టాలు వచ్చాయని.. అందుకే తాను సూసైడ్ చేసుకుందని అనుమానిస్తున్నారు. స్థానిక నుంగంబాక్కం కోథారీ రోడ్డులో లంకలింగం, రీటా దంపతులు నివశిస్తున్నారు. లంక లింగ్ తమిళనాడులో టోయోటా కార్లకు డీలర్‌గా వ్యవహరిస్తున్న లాన్సన్ సంస్థ ఛైర్మన్‌గా, రీటా జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా కంపెనీ శాఖలను విస్తరింపచేస్తున్నారు. రోజు ఉదయాన్నే 8 […]

మహిళా వ్యాపారవేత్త ఆత్మహత్య.. ఆర్థిక మాంద్యమే కారణమా..?
Follow us

| Edited By:

Updated on: Sep 13, 2019 | 10:55 AM

చెన్నైలో లాన్సన్ టొయోటా డీలర్‌షిప్ కంపెనీకి చెందిన మహిళా వ్యాపారవేత్త రీటా లంకలింగం ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా కార్ల అమ్మకాలు తగ్గి నష్టాలు వచ్చాయని.. అందుకే తాను సూసైడ్ చేసుకుందని అనుమానిస్తున్నారు. స్థానిక నుంగంబాక్కం కోథారీ రోడ్డులో లంకలింగం, రీటా దంపతులు నివశిస్తున్నారు. లంక లింగ్ తమిళనాడులో టోయోటా కార్లకు డీలర్‌గా వ్యవహరిస్తున్న లాన్సన్ సంస్థ ఛైర్మన్‌గా, రీటా జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా కంపెనీ శాఖలను విస్తరింపచేస్తున్నారు. రోజు ఉదయాన్నే 8 గంటల వరకూ రెడీ అయి ఆఫీసుకు వెళ్లే.. ఆమె 11 గంటలైనా గదిలోనుంచి అలికిడి రాకపోవడంతో పనిమనిషి నుంగంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. గదిలో ఫ్యాన్‌కి ఊరేసుకుని వేలాడుతున్నట్లు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్డం నిమిత్తం మార్చురీకి తరలించారు. అయితే రెండు, మూడు రోజులుగా ఆమె మనోవేదన చెందుతున్నట్లు విచారణలో తేలింది. భర్తతో ఏమైనా గొడవలు ఉన్నాయా..? లేక వ్యాపారంలో నష్టాలు రావడంతోనే ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..