Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబుకు 14 రోజుల రిమాండ్‌.. మరికాసేపట్లో రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు..

Anantha Babu: సుబ్రమణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు అనంతబాబును తరలించనున్నట్లు పోలీసు ...

Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబుకు 14 రోజుల రిమాండ్‌.. మరికాసేపట్లో రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు..
Anantha Babu
Follow us
Narender Vaitla

|

Updated on: May 23, 2022 | 11:13 PM

Anantha Babu: సుబ్రమణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు అనంతబాబును తరలించనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. అంతకు ముందు అనంత బాబును జడ్జి ఎదుట పోలీసులు ప్రవేశపెట్టారు. జూన్ 6 వరకు రిమాండ్‌ను విధించారు. ఉదయం అనంత బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. మరికాసేపట్లో అనంతబాబును కాకినాడ నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించున్నారు.

ప్రస్తుతం మెజిస్ట్రేట్‌ వద్ద డ్యాక్యుమెంటేషన్‌ పూర్తికాగానే అనంతబాబును రాజమండ్రి తరలించనున్నారు. ఇదిలా ఉంటే సుబ్రమణ్యం హత్య కేసు విషయమై ఎమ్మెల్సీనే నిందితుడిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. MLCపై సెక్షన్ 302, SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఇది ప్లానింగ్ ప్రకారం జరిగిన మర్డర్ కాదనీ.. ఇద్దరి మధ్య జరిగిన గొడవలో సుబ్రహ్మణ్యం ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అనంతబాబును రిమాండ్‌కు తరలించనున్న పోలీసులు 14 రోజుల తర్వాత తిరిగి కస్టడీలోకి తీసుకొని హత్యకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టాలని యోచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని నేర వార్తల కోసం క్లిక్ చేయండి..

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!