AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉత్తరాఖండ్‌లో నకిలీ నోట్ల కలకలం.. ముగ్గురు అరెస్ట్..

ఉత్తరాఖండ్‌లో భారీగా నకిలీ నోట్ల ముఠాకు చెక్ పెట్టారు పోలీసులు. రాష్ట్రంలోని చంపావత్‌లో ఈ ముఠా వెలుగులోకి వచ్చింది.నకిలీ వంద రూపాయల నోట్లను ప్రింట్ చేసి.. మార్కెట్‌లో..

ఉత్తరాఖండ్‌లో నకిలీ నోట్ల కలకలం.. ముగ్గురు అరెస్ట్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 02, 2020 | 7:08 PM

Share

ఉత్తరాఖండ్‌లో భారీగా నకిలీ నోట్ల ముఠాకు చెక్ పెట్టారు పోలీసులు. రాష్ట్రంలోని చంపావత్‌లో ఈ ముఠా వెలుగులోకి వచ్చింది.నకిలీ వంద రూపాయల నోట్లను ప్రింట్ చేసి.. మార్కెట్‌లో చెల్లుబాటు చేస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ నకిలీ వంద రూపాయల నోట్లను చెలామణి చేస్తున్న ముగ్గురు సభ్యులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి వద్ద పెద్ద ఎత్తున నకిలీ వంద రూపాయల నోట్లను గుర్తించారు. మొత్తం రూ.4లక్షల విలువ గల నోట్లను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Follow Us
ఓటీటీలోకి మరో అద్దిరిపోయే రియల్ స్టోరీ..ఐఎండీబీలో ఏకంగా 9 రేటింగ్
ఓటీటీలోకి మరో అద్దిరిపోయే రియల్ స్టోరీ..ఐఎండీబీలో ఏకంగా 9 రేటింగ్
వదంతుల సెగ.. బంకుల వద్ద భారీ క్యూలు..!
వదంతుల సెగ.. బంకుల వద్ద భారీ క్యూలు..!
వివాహం అయ్యాక కూడా “నా భర్త వేంకటేశ్వరుడే” అని ధైర్యంగా ప్రకటించి
వివాహం అయ్యాక కూడా “నా భర్త వేంకటేశ్వరుడే” అని ధైర్యంగా ప్రకటించి
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక ముందడుగు!
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక ముందడుగు!
Gold rate : మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Gold rate : మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు
శ్రీవారి సన్నిధిలో పెళ్లిపీటలెక్కిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్
శ్రీవారి సన్నిధిలో పెళ్లిపీటలెక్కిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్
మహేష్ బాబు సినిమాలో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.?
మహేష్ బాబు సినిమాలో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.?
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మెట్రో విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మెట్రో విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆ ఖర్చులో ప్రపంచంలోనే 5వ అతిపెద్ద దేశంగా రికార్డ్‌!
ఆ ఖర్చులో ప్రపంచంలోనే 5వ అతిపెద్ద దేశంగా రికార్డ్‌!