AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. వెనుక నుంచి ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరు చిన్నారులు దుర్మరణం..

Jogulamba Gadwal District: తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. వెనుక నుంచి ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరు చిన్నారులు దుర్మరణం..
Accident
Shaik Madar Saheb
|

Updated on: Jul 31, 2021 | 2:06 PM

Share

Jogulamba Gadwal District: తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు. ఇద్దరు కొడుకులను తీసుకొని ఓ వ్యక్తి 44వ జాతీయ రహదారిపై కర్నూలు వైపు బైక్ వెళుతుండగా.. శనివారం ఉదయం అలంపూర్ చౌరస్తా ఉత్తర ఫుడ్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వెనుకనుంచి వేగంగా వచ్చిన డీసీఎం.. బైక్‌ను వేగంగా ఢీకొంది. అనంతరం చిన్నారుల శరీరభాగల పైనుంచి డీసీఎం వెళ్లిపోయింది. ఈ ఘటనలో చిన్నారులిద్దరూ అక్కడికక్కడే మరణించారు. తండ్రికి గాయాలయ్యాయి.

మరణించిన చిన్నారులు మానవపాడు మండలం చెన్నిపాడు గ్రామానికి చెందిన రిషి, నిశిత‌గా పోలీసులు గుర్తించారు. సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పలు వివరాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో చిన్నారుల ఇంట్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Also Read:

Shocking Video: రెండస్థుల భవనాన్ని మింగేసిన సముద్రం.. రెప్పపాటులోనే జలసమాధి.. వైరల్ వీడియో

Viral News: ‘శిష్యా’ అని సంబోధించినందుకు రౌడీ షీటర్‌కు చిర్రెత్తుకొచ్చిన కోపం.. ఏం చేశాడో తెలుస్తే షాకే..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!