AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేవలం 30 నిమిషాల్లో కరకరలాడే జిలేబీ.. ఇంట్లో ఎలా చేయాలో తెలుసా?

జిలేబీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి చాలా మంది ఎంతో ఇష్టంగా జిలేబీ తింటారు. అయితే ఎక్కువగా దీనిని జాతర్లకు వెళ్లినప్పుడు మాత్రమే కొనుగోలు చేస్తారు. కొందరు స్వీట్ షాప్స్‌లో కొనుగోలు చేసి తింటారు. అయితే ఎప్పుడూ బయట కొనుగోలు చేయడం కంటే, చాలా సులభంగా ఇంటిలోనే దీనిని ప్రిపేర్ అచేసుకోవచ్చునంట. అది ఎలాగో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Aug 10, 2026 | 12:08 PM

Share
కేవలం 30 నిమిషాల్లో కరకరలాడే జిలేబీ తయారు చేసుకోవచ్చునంట. కాగా, దీనిని తయారు చేయడానికి ఎలాంటి పదార్థాలు కావాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. రెండు కప్పుల మైదా, టీ స్పూన్ శనగపిండి, కప్పు పెరుగు, యాలకుల పొటి వన్ టీ స్పూన్, బేకింగ్ సోడా చిటికెడు, ఉప్పు, ఫుడ్ కలర్. నిమ్మరసం, పంచదార.

1 / 5
తయారీలోకి వెళితే .. మందుగా మైదా పిండి తీసుకోవాలి. ఒక బౌల్‌లో వేసి చిటికెడు నెయ్యి, శనగపిండి వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత అందులో నీళ్లు పోసి, అచ్చం పకోడీ వేసుకునే పిండి విధానంలో కలిపి పక్కన పెట్టుకోవాలి. దీనిని రెండు రోజుల పాటు పులిగ బెట్టాలి.

2 / 5
రెండు రోజుల తర్వాత పిండిని తీసుకోవాలి. అందులో ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని జిలేబీ ఆకారంలో ఒత్తుకోవడానికి ఒక కవర్ లేదా క్లాత్ తీసుకొని దానికి చిన్న హోల్ చేసి, సరైన ఆకారంలో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. తర్వాత దానిపై పాన్ పెట్టి, అందులో నూనె వేయాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్లాత్ లేదా కవర్ తీసుకొని అందులో పిండి నింపి, జిలేబీల ఆకారంలో ఒత్తుకోవాలి. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు మంచిగా కాల్చుకోవాలి. ఇలా జిలేబీలను పూర్తిగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి.

4 / 5
ఇప్పుడు పాకం తయారు చేసుకోవాలి. దీని కోసం, ఒక పాన్ తీసుకోవాలి. అందులో సరిపడ నీళ్లు పోసి, మరిగే సమయంలో చక్కర వేయాలి. చక్కెర పూర్తిగా కరిగి, గులాబ్ జాముల్లా తీగ పాకం వచ్చే వరకు మంచిగా కలుపుతూ ఉండాలి. అది తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రెండు చుక్కల నిమ్మరసం కలపాలి. తర్వాత అందులో జిలేబీలు వేసి పక్కన పెట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ జిలేబీలు రెడీ.

5 / 5
Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్

చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే

రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..

వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..

ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!

రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!

లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!

100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే

కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్

7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!