రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ADCగా వ్యవహరించిన మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్ 12 ఏళ్ల ఆర్మీ సేవ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు. సోషల్ మీడియాలో నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత కారణాలతోనే రిటైర్మెంట్ తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు.