సమంత త్వరలో మాతృత్వం అనుభూతిని పొందబోతున్నారు. ఈ క్రమంలో తన బిడ్డకు పేరు పెట్టాలని ఫ్యాన్స్‌ను కోరారు. ఒక అభిమాని సూచించిన ‘సమై రాణి’ పేరుకు ఓకే చెప్పిన సమంత, ‘సామ్రాజ్’ అనే పేరుకు ఫన్నీ రియాక్షన్ ఇచ్చారు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.