గర్భిణీలకు ఈ చేపలు విషంతో సమానం.. అస్సలు తినొద్దు!
31 August 2026
Anand T
గర్భధారణ సమయంలో చేపలు తినడం మంచిదే అయినా, కొన్ని రకాల చేపలు తినొద్దని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం
జాగ్రత్త ముఖ్యం
కొన్ని సముద్రపు చేపల్లో పాదరసం ఎక్కువగా ఉంటుంది. వాటిని తిన్నప్పుడు అది బాడీలోకి వెళ్తే శిశువుకు తీవ్ర ప్రమాదం
పాదరసం ప్రమాదం
ఈ పాదరసం పిండాన్ని సరిగ్గా పెరగనివ్వదు. అంతేకాదు పిండం మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధిని దెబ్బతీస్తుంది.
మెదడుపై ప్రభావం
ముఖ్యంగా కింగ్ క్రాబ్ వంటి ఎక్కువగా పాదరసం ఉండే సముద్రపు చేపలకు గర్భిణులు అస్సలు తినొద్దు
వీటిని తినొద్దు
మీరు తినాలి అనుకుంటే పాదరం తక్కువగా ఉండే సార్డినెస్, మాకెరెల్, హెర్రింగ్ వంటి చేపలను తినొచ్చు.
వీటిని తినండి
మంచి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి.ఇవి గర్భంలోని శిశువు ఎదుగుదలకు, ఆరోగ్యానికి సహాయపడుతాయి.
ఒమేగా-3 ప్రయోజనాలు
చేపలను ఎప్పుడూ సగం ఉండికించి తినొద్దు, పూర్తిగా, బాగా ఉడికిన తర్వాతే తినడం మంచిది. లేదంటే ముళ్లు ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది.
సగం ఉడికిన చేపలు
ముఖ్యంగా మీరు చేపలు తినే ముందు మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి కచ్చితంగా వైద్యులను లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించండి.
వైద్యుల సలహా
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్