Vaibhav Sooryavanshi: 2 ఏళ్లలో 7.. 100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే భయ్యో..!
Vaibhav Sooryavanshi 7 Records: కేవలం రెండేళ్ల వ్యవధిలోనే వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అండర్-19 నుంచి ఐపీఎల్, టీమ్‌ఇండియా, దులీప్ ట్రోఫీ వరకు తన విధ్వంసకర బ్యాటింగ్‌తో 7 చారిత్రక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. క్రిస్ గేల్ సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టడం నుంచి 57 ఏళ్ల నాటి దులీప్ ట్రోఫీ రికార్డును అధిగమించడం వరకు వైభవ్.. ఇప్పుడు రెడ్ బాల్, వైట్ బాల్ రెండు ఫార్మాట్లలోనూ కొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
Follow Us
