ఒంటికి చలవచేసి మనిషిని ఉక్కులా మార్చే తర తరాల నాటి రెసిపీ
Prasanna Yadla
01 september 2026
Pic credit - Pinterest
మీరు ఇప్పటి వరకు ఎన్నో రెసిపీస్ చూసి ఉంటారు వాటికన్నా ఇది శరీరానికి ఎంతో చల్లదనాన్ని ఇస్తుంది
ఇది శరీరానికి ఎంతో చల్లదనాన్ని
అది ఎదో కాదు రాగి అంబలి. దీనిని రాగి పిండితో తయారు చేస్తారు దీనిని ఎలా తయారు చేయాలంటే?
రాగి అంబలి
మూడు కప్పుల రాగి పిండి , రెండు గ్లాస్ ల మంచి నీళ్లు , ఒక కప్పు పెరుగు లేదా మజ్జిగ, రుచికి సరిపడా ఉప్పు - తగినంత 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయ , జీలకర్ర పొడి
కావాల్సిన పదార్దాలు
ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో రెండు లేదా మూడు గ్లాస్ ల నీళ్లు పోసి పెట్టి మరిగించాలి.
స్టెప్ 1
ఆ నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి దీనిలో పోస్తూ తిప్పాలి
స్టెప్ 2
ఇప్పుడు మంటను మీడియంలో ఉంచి ఈ పిండి బాగా ఉడికే వరకు 10 నిమిషాలు ఉంచాలి
స్టెప్ 3
ఈ రాగి జావ చల్లారాక మజ్జిగను దీనిలో వేసి కలపాలి. ఇంకా దీనిలో తగినంత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు,జీలకర్ర పొడి వేసి కలపాలి.
స్టెప్ 4
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)