AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు.. ఈ ఆకుతో 3 సార్లు ఇలా చేస్తే పూర్తి రిలీఫ్

చాలా మందికి వాతావరణంలో మార్పులు వచ్చిన ప్రతి సారి ఆస్తమా, జలుబు సమస్యలు ఎక్కువవుతాయి అయితే, దీని వలన శ్వాసకోశ సమస్యలు బయటపడతాయి అయితే మీరు చేయాల్సిందల్లా ఒకటే నేచురల్ చిట్కాలను ఫాలో అవ్వడమే. మరి అస్సలు, అసలు లేట్ చేయకుండా అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Sep 01, 2026 | 7:35 AM

Share
చాలా మందికి వాతావరణంలో మార్పులు వచ్చిన ప్రతి సారి ఆస్తమా, జలుబు సమస్యలు ఎక్కువవుతాయి అయితే, దీని వలన శ్వాసకోశ సమస్యలు బయటపడతాయి అయితే మీరు చేయాల్సిందల్లా ఒకటే నేచురల్ చిట్కాలను ఫాలో అవ్వడమే. మరి అస్సలు, అసలు లేట్ చేయకుండా అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

చాలా మందికి వాతావరణంలో మార్పులు వచ్చిన ప్రతి సారి ఆస్తమా, జలుబు సమస్యలు ఎక్కువవుతాయి అయితే, దీని వలన శ్వాసకోశ సమస్యలు బయటపడతాయి అయితే మీరు చేయాల్సిందల్లా ఒకటే నేచురల్ చిట్కాలను ఫాలో అవ్వడమే. మరి అస్సలు, అసలు లేట్ చేయకుండా అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
ఆస్తమా శ్వాససంబంధ సమస్య అయితే గాలి పీల్చేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారికి  ఊపిరితిత్తుల్లో కండరాలు వాచిపోవడం వల్ల నాళాలు సన్నబడతాయి. దాంతో గాలి పీల్చడానికి కూడా ఆటంకం కలుగుతుంది.అలాంటి వాళ్ళు ఈ  నేచురల్ చిట్కాతో దానికి చెక్ పెట్టేయండి.

2 / 5

ముందుగా గ్యాస్ వెలిగించి ఒక గిన్నె పెట్టి గ్లాస్ నీటిని పోసి 6 లవంగాలు, కొద్దిగా మిరియాలు, అల్లం ముక్క, తులసి ఆకులు కూడా దీనిలో బాగా మరిగించి వాటిని వడకట్టి అరస్పూన్ తేనె కలిపి తాగాలి. ఆస్తమా బాగా ఉంటే రోజులో 2 సార్లు తీసుకోవాలి నార్మల్ గా ఉంటే  ఒకసారి  తాగితే సరిపోతోంది.ఈ డ్రింక్ ఆస్తమా నుండి పూర్తీ రిలీఫ్ ను ఇస్తుంది.

3 / 5
ఇది పాతకాలం నుంచి పాటిస్తున్నారు మన తాతలు ఆస్తమాతో ఇబ్బంది పడిన ప్రతి సారి ఇలాగే చేసే వాళ్ళు. అయితే మీరు చేసుకునే టప్పుడు దానిలో మరి ఎక్కువగా వేయకండి, మితంగానే వేసుకుని తీసుకోవాలి లేదంటే ఘాటు వలన గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, మూడు సార్లకి మించి దీనిని తీసుకోకండి.

4 / 5

మిరియాలు, అల్లం కూడా దీనిలో వేస్తాం కాబట్టి మితంగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. (నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)

5 / 5
Follow Us
పాక్ నుంచి ఇంగ్లాండ్ వెళ్లింది శెనగలు అమ్మడానికా ఏంది..!

ఆ హీరో లాంటి డ్యాన్సర్ ఇండియాలోనే లేడు..

పెట్రోల్ పంపుల్లో రూ.2,000 కంటే ఎక్కువ UPI పేమెంట్లు బంద్?

లవర్ లాంటి లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి..

ఆ నటుడికి జరిగిన యాక్సిడెంట్ నా జీవితాన్ని మార్చేసింది..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎప్పటి నుంచో తెలుసా..?

పక్షులూ మమ్మల్ని వింతగా చూస్తాయి..? 20వ అంతస్థు పై వీడియో

50 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్కూల్ ఫ్రెండ్స్..1976 బ్యాచ్ రీయూనియన్

ఏపీలో పేషెంట్లకు గుడ్‌న్యూస్‌.. రూ.75 వేల విలువ టెస్ట్‌ ఉచితం..!

జై గణేశా.. జై జై గణేశా..! వినాయకుడికి హెలికాప్టర్‌తో పూల వర్షం..