తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడు కార్లు ఒకదానినొకటి ఢీ కొని ఐదుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్డం నిమిత్తం తరలించారు. ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.