AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భాస్కరరావు హత్య కేసు.. ముగ్గురు అరెస్ట్‌

ఇటీవల ఏపీలో దారుణ హత్యకు గురైన మంత్రి  పేర్ని నాని అనుచరుడు, వైసీపీ సీనియర్ నాయకుడు మోకా భాస్కరరావు(50) కేసును పోలీసులు ఛేదించారు.

భాస్కరరావు హత్య కేసు.. ముగ్గురు అరెస్ట్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 03, 2020 | 6:15 AM

Share

ఇటీవల ఏపీలో దారుణ హత్యకు గురైన మంత్రి  పేర్ని నాని అనుచరుడు, వైసీపీ సీనియర్ నాయకుడు మోకా భాస్కరరావు(50) కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు, టీడీపీ నేత చింతా చిన్నితో పాటు మరో ఇద్దరు అనుమానితులను ఆర్‌పేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజకీయ ఆధిపత్యం చాటేందుకే భాస్కర రావును హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. కాగా గత నెల 29న బందరులో పట్టపగలు అందరూ చూస్తుండగానే భాస్కరరావును హత్య చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించిన పోలీసులు.. ఈ హత్యతో కొల్లు రవీంద్ర అనుచరుడు చింతా చిన్నికి సంబంధం ఉన్నట్లు తేల్చారు. అతడితో పాటు మరో ఇద్దరు ఈ హత్యలో భాగమైనట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరికొందరిని విచారించనున్నట్లు తెలుస్తోంది.

Follow Us
నెట్స్‌లో చెమటోడుస్తున్న కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్

ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!

ఈ కోడిని కూర వండుకుని తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష తప్పదు

ఏపీకి కేంద్రం శుభవార్త
ఏపీకి కేంద్రం శుభవార్త
పోస్టాఫీస్, మ్యూచువల్ ఫండ్స్‌.. పెట్టుబడికి ఏది బెస్ట్‌

వాట్సాప్ కాల్స్ రికార్డింగ్‌పై హైదరాబాద్ పోలీస్ అలర్ట్..!

గొర్రెల కాపరి ఉద్యోగానికి భారీ క్యూ.. జీతం తెలిస్తే షాకవుతారు

కావ్య మారన్ వర్సెస్ అంబానీ.. కొత్త టీమ్ కోసం ఐపీఎల్ దిగ్గజాల పోటీ

ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యడు.. ఈ మూడు రాశుల దశ తిరగడం ఖాయం!

నాన్నకు ప్రేమతో.. త్రివిక్రమ్ చెప్పిన ఈ మాటలు వింటే ఏడ్చేస్తారు..
నాన్నకు ప్రేమతో.. త్రివిక్రమ్ చెప్పిన ఈ మాటలు వింటే ఏడ్చేస్తారు..
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!
ఈ కోడిని కూర వండుకుని తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష తప్పదు
ఈ కోడిని కూర వండుకుని తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష తప్పదు
గొర్రెల కాపరి ఉద్యోగానికి భారీ క్యూ.. జీతం తెలిస్తే షాకవుతారు
గొర్రెల కాపరి ఉద్యోగానికి భారీ క్యూ.. జీతం తెలిస్తే షాకవుతారు
మళ్ళీ పెరిగిన గ్యాస్ ధరలు.. ఈసారి అంత పెరిగిందా?

దోమలపై కత్తికట్టిన గూగుల్.. 3.2 కోట్ల దోమల విడుదలకు రెడీ

చుక్క రక్తంతో క్యాన్సర్‌ గుట్టురట్టు.. నిమ్స్‌లో ఫ్రీగానే పరీక్ష

యువకుడిగా ఉండగా పరీక్ష.. వృద్ధుడయ్యాక వచ్చిన కొలువు!

తండ్రి ప్రేమ.. కొడుకు హోంవర్క్‌ చేద్దామని ప్రయత్నిస్తే..

మూగజీవాల దాహమే తన ధ్యేయం.. 75 ఏళ్ల వృద్ధుడి సేవకు అడవే సాక్ష్యం

రబ్బరు పడవలో 30 గంటల జర్నీ.. కుటుంబాన్ని కలవడం కోసం సాహసం