వెన్నుముక ఆరోగ్యానికి రాగి అంబలి.. ఎలా చేస్తే బలమూ తెలుసా?
Samatha
10 August 2026
పాత కాలం వారు ఎక్కువగా తాగే రాగి అంబలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది ఆరోగ్యానికి చాలా బలం.
అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారికే ఈ అద్భుతమైన సమచారం.
ముఖ్యంగా వెన్నుముక సమ్యలతో బాధపడుతున్నవారు రాగి అంబలి ప్రతి రోజూ తాగడం వలన అది బలంగా తయారు అవుతుందంట.
కాగా, దీనిని ఎలా తయారు చేసి తాగితే ఆరోగ్యానికి ఎక్కువ మేలు జరుగుతుందో , ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుం
దాం.
రాగి పిండి రెండు టేబుల్ స్పూన్స్, నీళ్లు ఒక కప్పు, మజ్జిగ ఒక కప్పు, వేయించిన జీలకర్ర పొడి అరటీస్పూన్, పచ్
చి మిర్చి తరుగు, ఉప్పు రుచికి సరిపడ.
ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో రాగి పిండి వేసి నీళ్లు పోసి మంచిగా కలపాలి. ఉండలు లేకుండా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టాలి.
అందులో కొన్ని నీళ్లు పోసి అది మరిగేలా చూసుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి జావ నీరు వేసి మంచిగా ఉడికేలా చూసుకోవ
ాలి.
అది బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో మజ్జిగ, పచ్చి మిర్చి తరుగు, ఉప్పు, అన్నీ వేసి మంచిగా కలిపి తాగాలి. అంతే టేస్టీ టేస్టీ రాగి జావ
రెడీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
రంగు రంగుల మందారాలు.. ఇంటి ముందు ఏ రంగు మొక్క ఉండాలో తెలుసా?
పదే పదే స్వీట్ తినాలనిపిస్తుందా?
మీ ఇంటిలో నెమలి ఈకలు ఉన్నాయా.. ఈ తప్పు చేస్తే అప్పుల పాలే