ప్రియురాలి హత్య కేసు: 35 ముక్కలైన శ్రద్ధా మృతదేహం.. ఇంకా దొరకని తల.. నిందితుడి విచారణలో షాకింగ్‌ నిజాలు..

నిందితుడు జొమాటో నుంచి ఫుడ్ డెలివరీ చేయించుకున్నాడు. కానీ, మృతదేహం బయటకు వాసన రాకుండా అగరబత్తులు వెలిగించాడని విచారణలో వెలుగులోకి వచ్చింది.

ప్రియురాలి హత్య కేసు: 35 ముక్కలైన శ్రద్ధా మృతదేహం.. ఇంకా దొరకని తల.. నిందితుడి విచారణలో షాకింగ్‌ నిజాలు..
Delhi Crime
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 15, 2022 | 8:38 PM

దేశరాజధానిలో జరిగిన యువతి హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఢిల్లీలో లివ్ ఇన్ పార్ట్‌నర్ శ్రద్ధను అత్యంత క్రూరంగా చంపేశాడు. యువతిని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసిన అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. అడవిలో సెర్చ్ ఆపరేషన్‌ నిర్వహించిన పోలీసులు ఇప్పటివరకు శ్రద్ధ మృతదేహంలోని సుమారు 12 ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆమె తల మాత్రం ఇంకా లభించలేదని తెలిసింది. పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. స్వాధీనం చేసుకున్న మృతదేహం ముక్కలు శ్రద్ధావి కాదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. అఫ్తాబ్‌తో కలిసి మంగళవారం మెహ్రౌలీ అడవుల్లోకి వెళ్లిన పోలీసులు అక్కడ సుమారు రెండున్నర గంటల పాటు సోదాలు నిర్వహించారు. విచారణలో అఫ్తాబ్ పదేపదే వాంగ్మూలం మారుస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.

లివ్‌ఇన్‌లో ఉంటున్న తన ప్రియురాలు శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికినట్లు అఫ్తాబ్ పోలీసులకు తెలిపాడు. రక్తాన్ని శుభ్రపరచడానికి గూగుల్ సహాయం తీసుకున్నట్టుగా పోలీసుల విచారణలో తేల్చారు.. అలాగే లోపల నుంచి మానవ శరీరం నిర్మాణం ఏమిటో గూగుల్ లో తెలుసుకోవాలనుకున్నాడు. అఫ్తాబ్ మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించనున్నాడని అధికారులు చెబుతున్నారు. వివిధ బృందాలను ఏర్పాటు చేసి ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతానికి పోలీసులను పంపుతున్నారు. శ్రద్ధా శరీరాన్ని ఆ దుర్మార్గుడు 35 ముక్కలు చేశాడు. కానీ, కొన్ని ముక్కలు ఇంకా లభించనట్టుగా తెలిసింది.. నిందితుడు జొమాటో నుంచి ఫుడ్ డెలివరీ చేయించుకున్నాడు. కానీ, మృతదేహం బయటకు వాసన రాకుండా అగరబత్తులు వెలిగించాడని విచారణలో వెలుగులోకి వచ్చింది. హత్యానంతరం నిందితుడు రాత్రి 12 నుంచి 1 గంటల మధ్య తన గదిలో నుంచి ఓ ముక్కను మెహ్రౌలీ అడవికి తీసుకెళ్లి అక్కడ విసిరేవాడని వాగ్మూలంలో చెప్పినట్టుగా పోలీసులు తెలిపారు.

అఫ్తాబ్ శ్రద్ధా శరీర భాగాలను ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టాడు. ఇందుకోసం సల్ఫర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉపయోగించాడు. దాంతోనే నేలంతా శుభ్రం చేశాడు. తద్వారా ఫోరెన్సిక్ పరీక్షలో ఎలాంటి ఆధారం లభించలేదు. ఆ గొడవలో అఫ్తాబ్ శ్రద్ధ ఛాతీపై కూర్చుని ఆమె గొంతు కోశాడు. ఆమెను చంపిన తర్వాత శ్రద్ధ మృతదేహాన్ని బాత్‌రూమ్‌లో ఉంచాడు. ఆమెను చంపిన తర్వాత యాసిడ్‌తో ఇళ్లంతా శుభ్రం చేశాడు.ఇందుకోసం గూగుల్ సెర్చ్ చేసినట్టుగా అంగీకరించాడు. శరీరాన్ని కోయడానికి మార్గాలను అన్వేషించినట్టుగా చెప్పాడు. MCDలోని చెత్త సేకరణ వ్యాన్‌లో శ్రద్ధా వేసుకున్న రక్తపు మరకలతో ఉన్న దుస్తులను విసిరేశాడు. ఈ క్రమంలోనే హిమాచల్‌లో, చత్తర్‌పూర్ ప్రాంతంలో నివసించే బద్రీ అనే వ్యక్తిని అఫ్తాబ్ కలిశాడు. అతని కోరిక మేరకు వారిద్దరూ ఛతర్‌పూర్‌కు మాకం మార్చారు. ప్రతిరోజూ శ్రద్ధా శరీర భాగాలను అడవిలో విసిరేవాడని పోలీసులు తేల్చారు.

ఇవి కూడా చదవండి

శ్రద్ధ ముంబై నివాసి..ఇద్దరూ అక్కడ ఓ కాల్ సెంటర్‌లో పనిచేసేవారు. అక్కడ వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ తర్వాత స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరి కుటుంబానికి ఈ సంబంధం ఇష్టం లేకపోవడంతో ఢిల్లీకి పారిపోయారు. ఇక్కడ అద్దె ఇల్లు తీసుకుని అఫ్తాబ్ పెద్ద హోటల్‌లో చెఫ్‌గా పని చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో లివ్‌ఇన్‌లో ఉంటున్న శ్రద్ధ పెళ్లిపై ఒత్తిడి తెచ్చింది. ఒకరోజు కోపంతో అఫ్తాబ్ శ్రద్ధను గొంతుకోసి చంపాడు. దీని తరువాత, మృతదేహాన్ని పారవేసేందుకు ముక్కలుగా నరికివేశాడు.. అతను ప్రతి రాత్రి బయటకు వెళ్లి మెహ్రౌలీ అడవుల్లో ఒక్కో ముక్కను విసిరేవాడు.

మరిన్ని క్రైం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మకర రాశిలో శుక్రుడి.. ఆ రాశుల వారికి మహా యోగాలు
మకర రాశిలో శుక్రుడి.. ఆ రాశుల వారికి మహా యోగాలు
మహిళల కళకు గుర్తింపు..లేస్ అల్లికలకు జీఐ ట్యాగ్.. సర్టిఫికేట్
మహిళల కళకు గుర్తింపు..లేస్ అల్లికలకు జీఐ ట్యాగ్.. సర్టిఫికేట్
తక్కువ ధరతో కొత్త టీమ్‌లోకి కృనాల్ పాండ్యా.. పూర్తి వివరాలు
తక్కువ ధరతో కొత్త టీమ్‌లోకి కృనాల్ పాండ్యా.. పూర్తి వివరాలు
Allah Ghazanfar: ఆఫ్ఘాన్ ప్లేయర్‌కు ఊహించని ప్రైజ్ అందించిన ముంబై
Allah Ghazanfar: ఆఫ్ఘాన్ ప్లేయర్‌కు ఊహించని ప్రైజ్ అందించిన ముంబై
పిల్లల్లో పెరుగుతోన్న మయోపియా సమస్య.. ఇంతకీ ఏంటిది.?
పిల్లల్లో పెరుగుతోన్న మయోపియా సమస్య.. ఇంతకీ ఏంటిది.?
95 మంది ప్రయాణికులతో వెళ్తు్న విమానంలో మంటలు.. ఆ భయానక దృశ్యాలు
95 మంది ప్రయాణికులతో వెళ్తు్న విమానంలో మంటలు.. ఆ భయానక దృశ్యాలు
ఒకప్పుడు ఐపీఎల్ హిస్టరీలోనే కాస్ట్లీ పేయర్.. కట్ చేస్తే
ఒకప్పుడు ఐపీఎల్ హిస్టరీలోనే కాస్ట్లీ పేయర్.. కట్ చేస్తే
Bhuvneshwar Kumar: కావ్యాపాప వద్దంది.. కాసుల వర్షం కురిపించిన RCB
Bhuvneshwar Kumar: కావ్యాపాప వద్దంది.. కాసుల వర్షం కురిపించిన RCB
దశాబ్దంలోనే తారుమారైంది.. దూసుకెళ్తున్న భారత ఆర్థిక వ్యవస్థ
దశాబ్దంలోనే తారుమారైంది.. దూసుకెళ్తున్న భారత ఆర్థిక వ్యవస్థ
ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీకి ప్రభుత్వం ప్రోత్సాహం
ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీకి ప్రభుత్వం ప్రోత్సాహం
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!