Robbery: హైద‌రాబాద్‌లో భారీ చోరీ.. జ్యోతిష్కుని ఇంట్లో రూ. 40 లక్షల రంగు రాళ్లు దోపిడి..

LB nagar hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో భారీ చోరీ జరిగింది. నగరంలో ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ జ్యోతిష్కుని ఇంట్లో.. దొంగలు పెద్ద ఎత్తున రంగు రాళ్లను

Robbery: హైద‌రాబాద్‌లో భారీ చోరీ.. జ్యోతిష్కుని ఇంట్లో రూ. 40 లక్షల రంగు రాళ్లు దోపిడి..
Bank Robbery
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 18, 2021 | 3:55 PM

LB nagar hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో భారీ చోరీ జరిగింది. నగరంలో ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ జ్యోతిష్కుని ఇంట్లో.. దొంగలు పెద్ద ఎత్తున రంగు రాళ్లను (రత్నాలు) ఎత్తుకెళ్లారు. జ్యోతిష్కుడు మురళీ కృష్ణ బండ్లగూడా న్యూ వెంకటరమణ కాలనీలో నివాసముంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 15న ఇంట్లోకు ప్రవేశించిన దొంగలు దాదాపు రూ.40 లక్షలు విలువ చేసే రత్నాలను ఎత్తుకెళ్లారు. అయితే.. మురళీ కృష్ణ ఈ రోజు ఎల్బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించినట్లు ఎల్బీ నగర్ పోలీసులు పేర్కొన్నారు. ఫిర్యాదు అనంతరం ప‌లు ఆధారాలను సేకరించారు.

మురళీకృష్ణకు హైద‌రాబాద్‌లోని మూడు ప్రాంతాల్లో రంగురాళ్ల దుకాణాలు ఉన్నాయి. ఈ వ్యాపారం నిమిత్తం మురళీకృష్ణ ఈ నెల 10న ముంబై నుంచి రూ.1.2 కోట్ల విలువైన రత్నాలు తీసుకువచ్చాడు. వెంకటరమణ కాలనీలోని ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్న ముర‌ళీకృష్ణ.. ఇటీవల కొన్నింటిని విక్రయించాడు. ఈ క్ర‌మంలో మిగిలిన వాటిని ఇంట్లోనే ఉంచి బ‌య‌ట‌కు వెళ్లిన క్రమంలో.. అప్పటికే మాటు వేసిన దొంగలు చోరీకి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. మురళీకృష్ణ ఇచ్చిన సమాచారంతో ప‌లువురు అనుమానితుల‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్ర‌శ్నిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు అనంతరం ప్రత్యేక టీంలతో దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్బీ నగర్ పోలీసులు తెలిపారు.

Also Read:

Rythu Bandhu: అత్యధిక లబ్ధిదారులు ఈ జిల్లా రైతులే.. చురుగ్గా సాగుతున్న రైతు బందు పంపిణీ

Helmet: మెదడు పని తీరును తెలుసుకునే హెల్మెట్‌.. అభివృద్ధి చేసిన అమెరికాకు చెందిన కెర్నల్‌ సంస్థ

ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయని అధికారులు.. చెలరేగిన వివాదం

ఈ ఏడాదిలో విడుదలయ్యే చివరి సినిమాలు ఇవే.

76 ఏళ్ల తర్వాత బాక్సింగ్ డే టెస్ట్‌లో హ్యాట్రిక్ కొట్టేనా?

ఇదేందయ్యా ఇది.! అయోమయంలో మహేష్ ఫ్యాన్స్.. ఒక్క సినిమాకి ఇయర్స్.?

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న బాలిక... ఏం చేసిందంటే...?

బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..

ఘనంగా జరిగిన సింధు సాయిల పెళ్లి రేపు హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుక

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. క్రిస్మస్ సెలవులు ఎన్ని రోజులంటే

భార్యను వదిలేశాడు తప్ప.. చొక్కా మాత్రం వేయలేదు..

స్కూళ్లకు సెలవులిస్తారనీ.. బాంబు బెదిరింపు మెయిల్స్ పంపిన పిల్లలు

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!

పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో

ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!