నడిరోడ్డుపై ‘రౌడీ యువకుల’ వీరంగం..!

నడిరోడ్డుపై కొందరు యువకులు వీధి రౌడీల్లా మారి రెచ్చిపోయారు. ఖమ్మం నగరంలోని ప్రధాన వీధిలో ఇద్దరు యువకులపై దాడి చేశారు. పరిస్థితిని గమనించిన కానిస్టేబుల్ వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించినా.. ఆ రౌడీ యువకులు మాత్రం వెనక్కి తగ్గలేదు. కానిస్టేబుల్ ఒక్కడు ఏమీ చేయలేని పరిస్థితి. దాదాపు 15 నిమిషాల పాటు ఇద్దరు యువకుల్ని పైశాచికంగా చితక్కొట్టారు. ఈ ఘటన చూసిన స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు.

నడిరోడ్డుపై 'రౌడీ యువకుల' వీరంగం..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 16, 2019 | 2:26 PM