AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాంప్రసాద్ హత్య కేసులో మరో నలుగురు అరెస్ట్

సంచలనం సృష్టించిన వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ మర్డర్ కేసులో మంగళవారం మరో నలుగురిని పంజాగుట్ట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కోగంటి సత్యంతో సహా నలుగురిని సోమవారం రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ హత్యలో మృతుడు రాం ప్రసాద్ కదలికలపై రెక్కీ నిర్వహించి సమాచారం అందించిన చంద్రిక ఆనంద్( 28) హత్య జరిగిన ప్రాంతంలో ఎవరూ రాకుండా చూసుకున్న శ్రీరామ్ రమేశ్ (29), మరో ఇద్దరు నిందితులు షేక్ అజారుద్దీన్ ( […]

రాంప్రసాద్ హత్య కేసులో మరో నలుగురు అరెస్ట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 17, 2019 | 12:55 PM

Share

సంచలనం సృష్టించిన వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ మర్డర్ కేసులో మంగళవారం మరో నలుగురిని పంజాగుట్ట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కోగంటి సత్యంతో సహా నలుగురిని సోమవారం రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ హత్యలో మృతుడు రాం ప్రసాద్ కదలికలపై రెక్కీ నిర్వహించి సమాచారం అందించిన చంద్రిక ఆనంద్( 28) హత్య జరిగిన ప్రాంతంలో ఎవరూ రాకుండా చూసుకున్న శ్రీరామ్ రమేశ్ (29), మరో ఇద్దరు నిందితులు షేక్ అజారుద్దీన్ ( 30), పత్తిపాటి నరేష్ ( 28)లను జూబ్లీహిల్స్, మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని కోగంటి సత్యంకు చెందిన గెస్ట్ హౌస్‌లో అరెస్ట్ చేశారు.

కాగా ఈ హత్యకు సహకరించిన తిరుపతి సురేశ్, మరో నిందితుడు వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. త్వరలోనే వీరిని కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Follow Us
ఎమ్మిగనూరులో భారీ గోల్డ్ స్కామ్.. కోట్ల రూపాయిలతో పరార్‌
ఎమ్మిగనూరులో భారీ గోల్డ్ స్కామ్.. కోట్ల రూపాయిలతో పరార్‌
మీ గుండెలు పగిలినా పర్వాలేదు..టీమిండియాకు శాంట్నర్ వార్నింగ్
మీ గుండెలు పగిలినా పర్వాలేదు..టీమిండియాకు శాంట్నర్ వార్నింగ్
పర్యాటక స్వర్గధామాలు.. దక్షిణాదిలోని ఈ టూర్ స్పాట్‌లను చూసి..
పర్యాటక స్వర్గధామాలు.. దక్షిణాదిలోని ఈ టూర్ స్పాట్‌లను చూసి..
గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం
గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం
డిస్కౌంట్‌ ధరకు బంగారం.. ఊహించని ఆఫర్..!
డిస్కౌంట్‌ ధరకు బంగారం.. ఊహించని ఆఫర్..!
తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇద
తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇద
బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం
బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం
ఓ పక్కన బడి.. మరో పక్కన బార్‌.. విద్యార్ధుల ఆందోళన
ఓ పక్కన బడి.. మరో పక్కన బార్‌.. విద్యార్ధుల ఆందోళన
మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..
మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..
భారత్‌ను ఓడించడం అసాధ్యం.. సౌతాఫ్రికా బౌలర్ సంచలన వ్యాఖ్యలు
భారత్‌ను ఓడించడం అసాధ్యం.. సౌతాఫ్రికా బౌలర్ సంచలన వ్యాఖ్యలు