Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొన్న కారు.. నలుగురు మృతి

రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రతి రోజు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో..

Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొన్న కారు.. నలుగురు మృతి
Road Accident
Follow us
Subhash Goud

|

Updated on: Oct 31, 2022 | 5:38 AM

రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రతి రోజు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్‌ను కారు ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం ఆదివారం రాత్రి జిల్లాలోని గుడిహత్నూర్‌ మండలం సీతాగొంది వద్ద చోటు చేసుకుంది. హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌ వెళ్తున్న ఓ కారు కంటైనర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాద విషయాన్ని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన ఓ మహిళను చికిత్స నిమిత్తం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. మృతులు ఆదిలాబాద్‌ జిల్లా వాసులుగా గుర్తించారు పోలీసులు. ప్రమాదం తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

కాగా, ప్రమాదాలు జరిగేందుకు అనేక కారణాలున్నాయి. ఓవర్‌టెక్‌ చేయడం, మద్యం తాగి వాహనాలు నడపం, అతి వేగం తదితర కారణాల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు బలవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!