AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెక్‌బౌన్స్‌ కేసు: బాలీవుడ్‌ నటికి 6 నెలల జైలు శిక్ష

ముంబై : చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటి కొయినా మిత్రాకు ముంబైలోని అంథేరి మెట్రపాలిటన్‌ కోర్టు షాక్ ఇచ్చింది. ఆరునెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.  2013లో మోడల్‌ పూనం సేథి,  కొయినా మిత్రాపై పిర్యాదు చేసింది. తనకు రూ 22 లక్షలు నటి బాకీ ఉన్నారని..అప్పును  చెల్లించే క్రమంలో ఆమె తనకు ఇచ్చిన రూ 3 లక్షల చెక్‌ బౌన్స్‌ అయిందని సేథి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు […]

చెక్‌బౌన్స్‌ కేసు: బాలీవుడ్‌ నటికి 6 నెలల జైలు శిక్ష
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jul 22, 2019 | 7:13 PM

Share

ముంబై : చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటి కొయినా మిత్రాకు ముంబైలోని అంథేరి మెట్రపాలిటన్‌ కోర్టు షాక్ ఇచ్చింది. ఆరునెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.  2013లో మోడల్‌ పూనం సేథి,  కొయినా మిత్రాపై పిర్యాదు చేసింది. తనకు రూ 22 లక్షలు నటి బాకీ ఉన్నారని..అప్పును  చెల్లించే క్రమంలో ఆమె తనకు ఇచ్చిన రూ 3 లక్షల చెక్‌ బౌన్స్‌ అయిందని సేథి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు వాదనలు నడిచిన ఈ కేసుపై కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. జైలు శిక్షతో పాటు నష్టపరిహరం క్రింద పూనం సేథికి రూ4.64 లక్షలు చెల్లించాలని కొయినా మిత్రాకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  కాగా ఎగువ కోర్టులో తీర్పును సవాల్‌ చేస్తామని కొయినా మిత్రా వెల్లడించారు.

Follow Us
డ్రగ్స్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. టీడీపీ ఎంపీకి పాజిటివ్!
డ్రగ్స్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. టీడీపీ ఎంపీకి పాజిటివ్!
మనీ ప్లాంట్‌ను దొంగిలించి తెచ్చుకుంటే అదృష్టమా? వాస్తు శాస్త్రంలో
మనీ ప్లాంట్‌ను దొంగిలించి తెచ్చుకుంటే అదృష్టమా? వాస్తు శాస్త్రంలో
రూ.10 కోట్లతో ఫెరారీ కారు కొన్న టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా
రూ.10 కోట్లతో ఫెరారీ కారు కొన్న టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా
HBD Alia Bhatt: తండ్రిని మించిన తనయ.. బాక్సాఫీస్ ‘రాణి’గా ఆలియా!
HBD Alia Bhatt: తండ్రిని మించిన తనయ.. బాక్సాఫీస్ ‘రాణి’గా ఆలియా!
చీపురు కట్ట, చెత్త బుట్ట ఈ దిశలో పెడితే అదృష్ట ద్వారం ఓపెన్
చీపురు కట్ట, చెత్త బుట్ట ఈ దిశలో పెడితే అదృష్ట ద్వారం ఓపెన్
మార్చి 20 లేదా 21.. రంజాన్ పండుగ ఎప్పుడు..? ఇదిగో ఫుల్ డిటైల్స్..
మార్చి 20 లేదా 21.. రంజాన్ పండుగ ఎప్పుడు..? ఇదిగో ఫుల్ డిటైల్స్..
'హార్ముజ్ జలసంధికి యుద్ధనౌకలను పంపండి..': ట్రంప్
'హార్ముజ్ జలసంధికి యుద్ధనౌకలను పంపండి..': ట్రంప్
మారిన వందే భారత్ రైళ్ల టైమింగ్స్..
మారిన వందే భారత్ రైళ్ల టైమింగ్స్..
ప్రముఖ ఆలయంలో హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రత్యేక పూజలు.. ఫొటోస్
ప్రముఖ ఆలయంలో హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రత్యేక పూజలు.. ఫొటోస్
క్షిపణి పరీక్షలో కిమ్ జోంగ్ ఉన్ ఆయన కుమార్తె.. శత్రువులకు వణుకే
క్షిపణి పరీక్షలో కిమ్ జోంగ్ ఉన్ ఆయన కుమార్తె.. శత్రువులకు వణుకే