AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అదుపు తప్పి బోల్తా పడ్డ ట్రావెల్స్ బ‌స్సు.. 35 మందికి గాయాలు

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో సిరి ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 35 మందికి...

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అదుపు తప్పి బోల్తా పడ్డ ట్రావెల్స్ బ‌స్సు.. 35 మందికి గాయాలు
Subhash Goud
|

Updated on: Dec 24, 2020 | 6:24 AM

Share

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో సిరి ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 35 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించి గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయాలైన వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

కాగా, ఈ ట్రావెల్స్ బ‌స్సు విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బ‌స్సులో 50 మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది. బాధితులు విశాఖ‌, ఒడిశాకు చెందిన వారుగా గుర్తించారు.

సోమాజిగూడలో రోడ్డుప్రమాదం.. అదుపుతప్పిన జీపు బోల్తా.. నలుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం

Follow Us
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి