భార్య ఆ పని చేస్తోందని తెలిసి బలవన్మరణానికి పాల్పడిన భర్త..

వివాహేతర సంబoధాలు పచ్చని కాపురాలలో చిచ్చురాజేస్తున్నాయి. పిల్లాపాపలతో నిండు నూరేళ్ళు కలిసుండాల్సిన భార్యాభర్తల బంధాన్ని గుల్ల చేస్తున్నాయి. ఒక్కోసారి ప్రాణాలను హరిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

భార్య ఆ పని చేస్తోందని తెలిసి బలవన్మరణానికి పాల్పడిన భర్త..
Software Employee
Follow us

| Edited By: Srikar T

Updated on: Mar 31, 2024 | 3:23 PM

వివాహేతర సంబoధాలు పచ్చని కాపురాలలో చిచ్చురాజేస్తున్నాయి. పిల్లాపాపలతో నిండు నూరేళ్ళు కలిసుండాల్సిన భార్యాభర్తల బంధాన్ని గుల్ల చేస్తున్నాయి. ఒక్కోసారి ప్రాణాలను హరిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తన భార్య ప్రవర్తనతో విసిగి చెందిన బెజ్జిపురం గ్రామానికి చెందిన పొట్నూరు కాంతి కిరణ్(39) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆవేదనను సూసైడ్ చేసుకునే ముందు సెల్ఫీ వీడియో ద్వారా బయట పెట్టాడు. జిల్లాలో ఇదే ఇప్పుడు వైరల్ అవుతుంది. తన భార్య పలువురితో వివాహేతరసంబంధం పెట్టుకొని వాళ్ల ద్వారా తనను వేధింపులకు గురిచేస్తోందని కాంతికిరణ్ వీడియోలో పేర్కొన్నారు. తనపై దాడి చేయించి తిరిగి తనపైనే అక్రమ కేసులు పెట్టీ వేదించిందంటూ సేల్ఫీ వీడియోలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు కాంతి కిరణ్.

తన కుటుంబ సభ్యులు సైతం ఆమెకు వత్తాసు పలికారని చెప్పారు. ఈ వ్యవహారంలో ఓ లాయర్ సహా తన భార్యతో వివాహేతర సంబoధం జరిపిన వారి పేర్లను, తనను వేధించిన వారి పేర్లను చెప్పాడు కాంతి కిరణ్. తాను చెప్పిన సెల్ఫీ వీడియోని మరణ వాగ్మూలంగా పరిగనించాలని కోరాడు. తన స్వగ్రామం బెజ్జిపురంలో బుధవారం సాయంత్రం ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కాంతి కిరణ్. తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్న వారిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. కాంతి కిరణ్ ఆత్మహత్య చేసుకున్న కొద్దిసేపటికి కుటుంబసభ్యులు గమనించారు. అప్పటికే మృతి చెందగా లావేరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాంతి కిరణ్ ఓ సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. బెంగుళూరులో కొన్నాళ్ళు కాపురం చేసి కరోనా సమయంలో ఉద్యోగం వదిలి స్వగ్రామం వచ్చేసాడు. తర్వాత తిరిగి సాప్ట్ వేర్ కంపెనీలో జాయిన్ అయ్యి వర్క్ ఫ్రమ్ చేస్తూ వచ్చాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. అయితే గత కొద్ది నెలలుగా భార్య భర్తల మధ్య వివాహేతర సంబంధం విషయమై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కాంతి కిరణ్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో అతని స్వగ్రామం బెజ్జిపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..