AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంచల్ గూడ టూ మహారాష్ట్ర..నౌహీరాషేక్​ను అరెస్టు చేసిన పోలీసులు

హీరా గ్రూప్స్ ఎండీ నౌహీరా షేక్​కు ఉచ్చు బిగుస్తోంది. తాజాగా మహారాష్ట్ర పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం చంచల్ గూడ జైలు నుంచి బెయిల్‌పై రిలీజైన వెంటనే  మహారాష్ట్ర పోలీసులు పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నారు. దాదాపు రూ. 6 వేల కోట్లకు పైగా ప్రజల సొమ్మును నౌహీరా స్వాహా చేసింది. దాదాపు లక్షా 25 వేల మంది బాధితులు ఆమె మాటలు విని మోసపోయారు. తెలుగు రాష్ట్రాలతో పాటు  మహారాష్ట్ర, కర్నాటక, […]

చంచల్ గూడ టూ మహారాష్ట్ర..నౌహీరాషేక్​ను అరెస్టు చేసిన పోలీసులు
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jan 02, 2020 | 9:18 PM

Share

హీరా గ్రూప్స్ ఎండీ నౌహీరా షేక్​కు ఉచ్చు బిగుస్తోంది. తాజాగా మహారాష్ట్ర పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం చంచల్ గూడ జైలు నుంచి బెయిల్‌పై రిలీజైన వెంటనే  మహారాష్ట్ర పోలీసులు పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నారు. దాదాపు రూ. 6 వేల కోట్లకు పైగా ప్రజల సొమ్మును నౌహీరా స్వాహా చేసింది. దాదాపు లక్షా 25 వేల మంది బాధితులు ఆమె మాటలు విని మోసపోయారు. తెలుగు రాష్ట్రాలతో పాటు  మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలకు కూడా హీరా గ్రూప్ నేర సామ్రాజ్యం విస్తరించింది. గోల్డ్‌పై ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎక్కువగా వడ్డీ ఇస్తామని ఆశచూపిన మాయ లేడీ..భారీగా డిపాజిట్లు సేకరించింది.

తనపై నమోదైన కేసులన్నీ పోలీస్ స్టేషన్ల వారీగా కాకుండా సీరియస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలంటూ నాహీరా షేక్ కోర్టుకు విన్నవించుకోవడంతో..న్యాయస్థానం  అందుకు అంగీకరించింది. కాగా విదేశాల నుంచి కూడా డిపాజిట్లు సేకరించడంతో..ఈడీ కూడా నౌహీరాపై కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తోంది.

కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
PSLV-C62 ప్రయోగంలో అంతరాయం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
PSLV-C62 ప్రయోగంలో అంతరాయం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..