Sankranthi Movies: సంక్రాంతికి క్లిక్ అవుతున్న ఫ్యామిలీ స్టోరీలు
సంక్రాంతికి కుటుంబ కథా చిత్రాలు ఎందుకు విజయవంతం అవుతున్నాయో రానా, అనిల్ రావిపూడి వివరించారు. పండగ వాతావరణంలో కుటుంబ ప్రేక్షకులు వినోదాన్ని కోరుకుంటారు, అందుకే వారికి కనెక్ట్ అయ్యే చిత్రాలు ఎప్పుడూ విజయం సాధిస్తాయని వారి అభిప్రాయం. ఈ సంక్రాంతికి కూడా ఫ్యామిలీ కంటెంట్ బెస్ట్ అని నిరూపితమైంది.
సంక్రాంతి సినిమాల్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు జనాలు. నటుడు రానా చెప్పిన రీసెంట్ మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. పండగ సమయాల్లో ఫ్యామిలీ కంటెంట్ కు వచ్చే రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో రానా స్పష్టం చేశారు. సంక్రాంతికి కుటుంబాలకు కావాల్సిన వినోదాన్ని అందిస్తూనే, మంచి కాన్ఫ్లిక్ట్ తో సినిమాలు తీస్తే తప్పకుండా హిట్ అవుతాయని పలుమార్లు నిరూపితమైందని ఆయన పేర్కొన్నారు. అందుకే ఫ్యామిలీ సబ్జెక్టుల్లో కొత్తదనం ఉంటే తాను ఎప్పుడూ పట్టుకునే ప్రయత్నం చేస్తానంటున్నారు రానా. కుటుంబ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించిన ప్రతిసారీ మేకర్స్ సక్సెస్ చూశారన్నది ఆయన చెబుతున్న మాట.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సీనియర్ హీరోల చిత్రాల్లో.. క్రేజీ బ్యూటీస్..
Dhurandhar 2 Trailer: ‘ధురంధర్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. బాక్స్ ఆఫీస్ అంచనాలు, భారీ హైప్ పెంచేసిందా
Anasuya: అనసూయకు మళ్లీ ఆంటీ సౌండే గుచ్చుకుందా ??
ఆ ముగ్గురు హీరోలు కలసి ప్రభాస్‌ని కార్నర్ చేస్తున్నారా..!
Trisha: త్రిష అను నేను.. 15 ఏళ్ళ క్రితం నుండే రాజకీయ ప్రవేశం కోసం రంగం సిద్ధం చేసిందా
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

