Tollywood: మాస్ జాతర చూపించబోతున్న హీరోలు
కుటుంబ కథా చిత్రాలు భారీ విజయాలు సాధిస్తున్నప్పటికీ, టాలీవుడ్ హీరోలు మాస్, యాక్షన్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభాస్, చిరంజీవి, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల నుంచి ఇతర నటుల వరకు, రాబోయే చిత్రాలన్నీ రక్తపాతం, భారీ యాక్షన్‌తో నిండినవే కానున్నాయి. కుటుంబ కథా చిత్రాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తున్నప్పటికీ, టాలీవుడ్ హీరోల మనసు మాత్రం మాస్, యాక్షన్ సినిమాల వైపే మొగ్గు చూపుతోంది.
కుటుంబ కథా చిత్రాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తున్నప్పటికీ, టాలీవుడ్ హీరోల మనసు మాత్రం మాస్, యాక్షన్ సినిమాల వైపే మొగ్గు చూపుతోంది. చిన్న హీరోల నుండి స్టార్ హీరోల వరకు, ప్రతి ఒక్కరూ రక్తపాతంతో నిండిన యాక్షన్ కథల కోసం ఆసక్తి చూపుతున్నారు. ఈ ధోరణి ఇటీవల స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభాస్ తన మునుపటి ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ నుండి బయటపడి, తిరిగి మాస్ సినిమాల బాట పడుతున్నారు. ఆయన రాబోయే చిత్రాల్లో కల్కి 2, ఫౌజీ మినహా మిగిలినవన్నీ మాస్, కమర్షియల్ కథలే కానున్నాయి. కుటుంబ ప్రేక్షకులను మెప్పించి భారీ విజయం సాధించిన చిరంజీవి సైతం తన తదుపరి చిత్రాన్ని కోల్‌కతా నేపథ్యంలో బాబీ దర్శకత్వంలో పూర్తిస్థాయి యాక్షన్ సినిమాగా చేయనున్నారు. నారీ నారీ నడుమ మురారితో హిట్ కొట్టిన శర్వా కూడా సంపత్ నంది దర్శకత్వంలో భారీ యాక్షన్ చిత్రంతో రానున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sankranthi Movies: సంక్రాంతికి క్లిక్ అవుతున్న ఫ్యామిలీ స్టోరీలు
సీనియర్ హీరోల చిత్రాల్లో.. క్రేజీ బ్యూటీస్..
Dhurandhar 2 Trailer: ‘ధురంధర్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. బాక్స్ ఆఫీస్ అంచనాలు, భారీ హైప్ పెంచేసిందా
వాడు చేసిన పనికి.. భయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ
ఆదర్శ సర్పంచ్.. పదవి 'పక్కనపెట్టి'.. చెత్త ట్రాక్టర్ పట్టి !!
ఒరే ఫ్లాష్ మాన్.. వీడేం దొంగ బాబూ.. సీసీ కెమెరాకు చిక్కకూడదనీ
ఎండ ఎక్కువగా ఉందని ఏసీ ఆన్ చేయబోతే.. బయటికొచ్చిన పాములు
ఏటా రూ.4 కోట్ల సంపాదన.. NRI జంట పొదుపు మంత్రం ఇదే
ఆడంబరం లేదు.. అంతా ఆరోగ్యమే.. సేంద్రియ పెళ్లి గురించి మీకు తెలుసా
వానరాలకు 'త్రిశూలం' టాటూ.. అసలు కారణం ఇదే

