WhatsApp: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్.. ఇక వారు కూడా పాత గ్రూప్‌చాట్‌ను చూడొచ్చు!
వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టు ఎప్పికప్పుడూ వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొని వస్తుంది. తాజాగా అలాంటి ఒక ఫీచర్‌నే ప్రస్తుతం వాట్సాప్ తీసుకొచ్చింది. గతంలో మాదిరి కాకుండా ఇకపై వాట్సాప్ గ్రూప్‌లో కొత్తగా జాయిన్ అయిన వ్యక్తులు కూడా పాత చాట్‌ను చూసేలా ఫీచర్‌ను డిజైన్ చేసింది. ఇది మనం గ్రూప్‌లో లేనప్పుడు జరిగిన చాట్‌ను కూడా చూసేందుకు వీళు కల్పిస్తుంది. ఈ కొత్త ఫీచర్‌ను ఎలా ఎనబుల్ చేసుకోవాలో చూద్దాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
