కాస్త ఘాటుగా, యమ టేస్టుగా..తెలంగాణ స్టైల్ నాటుకోడి పులుసు..ఎలా చేయాలంటే?
నాటు కోడి కూర ఇష్టపడని వారు ఎవరుంటారు. ఇక తెలంగాణ స్టైల్‌లో నాటుకోడి కూర వండితే, ఆ టేస్ట్ గురించి చెప్పడానికి మాటలు కూడా సరిపోవు. అంత అద్భుతంగా ఉంటుంది. అన్నంలో కానీ, చపాతీలతో కానీ తింటే, అదిరిపోతుంది. మరీ ఈ నాటు కోడి కూర పులుసు మీరు కూడా వండాలి అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన చిట్కాలు. దీని ద్వారా, చాలా త్వరగా వండెయ్యండి మరి!

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
