AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్థంభానికి తగిలిన యువతి.. క్షణాల్లో..

గుజరాత్‌లో విషాదం చోటు చేసుకుంది. సూరత్‌ పట్టణంలో శుక్రవారం ఓ యువతి విద్యుత్‌ ఘాతకంతో ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్ని బురదమయమయ్యాయి. అయితే ఈ సమయంలో ఓ యువతి రోడ్డుపై వెళ్తుండగా.. ఓ మూల మలుపు వద్ద ఉన్న కరెంట్ పోల్‌ను పట్టుకుంది. అంతే.. క్షణాల్లో ఆమె తన ప్రాణాలు కోల్పోయింది. ఆ విద్యుత్ స్థంభానికి కరెంట్ సరఫరా అవుతుండటంతో.. ఈ దుర్ఘటన జరిగిందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. అధికారుల […]

స్థంభానికి తగిలిన యువతి.. క్షణాల్లో..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 28, 2019 | 8:03 PM

Share

గుజరాత్‌లో విషాదం చోటు చేసుకుంది. సూరత్‌ పట్టణంలో శుక్రవారం ఓ యువతి విద్యుత్‌ ఘాతకంతో ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్ని బురదమయమయ్యాయి. అయితే ఈ సమయంలో ఓ యువతి రోడ్డుపై వెళ్తుండగా.. ఓ మూల మలుపు వద్ద ఉన్న కరెంట్ పోల్‌ను పట్టుకుంది. అంతే.. క్షణాల్లో ఆమె తన ప్రాణాలు కోల్పోయింది. ఆ విద్యుత్ స్థంభానికి కరెంట్ సరఫరా అవుతుండటంతో.. ఈ దుర్ఘటన జరిగిందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటన అంతా అక్కడే ఉన్న ఓ సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యింది.

Follow Us
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!
ఈ 5 రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేరనుందట! మీ రాశి కూడా..
ఈ 5 రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేరనుందట! మీ రాశి కూడా..