Crime News: చిరుత మాంసంతో కమ్మటి విందు.. ఆపై మరో ప్లాన్.. కట్ చేస్తే..

ఫ్రెండ్స్ జతకూడారు.  చిరుతను ట్రాప్ చేసి చంపేశారు. దాని మాంసంతో కమ్మటి విందు చేసుకుని లాగించారు.  ఆపై.. మరో ఘనకార్యం వెలగబెట్టారు.

Crime News: చిరుత మాంసంతో కమ్మటి విందు.. ఆపై మరో ప్లాన్.. కట్ చేస్తే..
Representative image
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 13, 2022 | 1:42 PM

ఫ్రెండ్స్ జతకూడారు.  చిరుతను ట్రాప్ చేసి చంపేశారు. దాని మాంసంతో కమ్మటి విందు చేసుకుని లాగించారు.  ఆపై.. ఆ చిరుత చర్మాన్ని, గోళ్లను అక్రమ రవాణా చేసి సొమ్ము చేసుకునేందుకు ట్రై చేశారు. అయితే వీరి బాగోతంపై పోలీసులకు ఉప్పు అందింది. రంగంలోకి దిగి.. దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమబెంగాల్‌లోని శిలిగుడిలో ఈ ఘటన వెలుగుచూసింది. అయితే నిందితులను పట్టుకోవడానికి సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ బాగా ఉపయోగపడింది. తామేదో ఘనకార్యం వెలగబెట్టినట్లుగా చిరుతను వేటాడిన ఫొటోను నిందితులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఈ వ్యవహారం అధికారుల దృష్టికి వచ్చింది. ఈ కేసులో నిందితులను గుర్తించేందుకు పోలీసులకు 15 రోజులు పట్టింది. నిందితులు ముకేశ్‌ కేకెట్టా, పితలుష్‌ కేర్‌కెట్టాలను అరెస్ట్‌ చేసి.. వారి నుంచి చిరుత చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా నిందితులకు సహకరించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుల వద్ద చిరుత గోళ్లు లభించలేదని.. దీనిపై లోతైన దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు.

Also Read: Chicken Rate: చికెన్ సామాన్యుడికి చిక్కనంటుంది.. నెల రోజుల్లోనే డబుల్ అయిన ధర

Andhra Pradesh: ఈ చేప విషంతో మనిషిని చంపేస్తుంది.. కోనసీమలో వలలో చిక్కింది…

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్

'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?

ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!

ఏపీలో వర్షాలు కురిసే ప్రాంతాలివే..ఆ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్
ఏపీలో వర్షాలు కురిసే ప్రాంతాలివే..ఆ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..

ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో

బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్

అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్

శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!