AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రంలో మరో యువతి అదృశ్యం.. తొలి జీరో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసిన పోలీసులు

రాష్ట్రంలో మరో యువతి మిస్సింగ్ అయ్యింది. అయితే ఈ మేరకు సదరు యువతి సంబంధీకులు.. వరంగల్‌లోని సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. అది కూడా జీరో ఎఫ్ఐఆర్. తెలంగాణ రాష్ట్రంలో ఇదే తొలి జీరో ఎఫ్ఐఆర్‌ కావడం విశేషం. వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ రూరల్ జిల్లాలోని శాయంపేట మండలం.. గోవిందాపూర్‌కు చెందిన 24 సంవత్సరాల ఓ యువతి కనిపించడం లేదు. దీంతో సదరు యువతి చిన్నాన్న వరంగల్‌లోని […]

రాష్ట్రంలో మరో యువతి అదృశ్యం.. తొలి జీరో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసిన పోలీసులు
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 08, 2019 | 12:02 AM

Share

రాష్ట్రంలో మరో యువతి మిస్సింగ్ అయ్యింది. అయితే ఈ మేరకు సదరు యువతి సంబంధీకులు.. వరంగల్‌లోని సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. అది కూడా జీరో ఎఫ్ఐఆర్. తెలంగాణ రాష్ట్రంలో ఇదే తొలి జీరో ఎఫ్ఐఆర్‌ కావడం విశేషం. వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ రూరల్ జిల్లాలోని శాయంపేట మండలం.. గోవిందాపూర్‌కు చెందిన 24 సంవత్సరాల ఓ యువతి కనిపించడం లేదు. దీంతో సదరు యువతి చిన్నాన్న వరంగల్‌లోని సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం నుంచి ఆమె కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా, గోవిందాపూర్.. శాయంపేట పీఎస్ పరిధిలోకి వస్తుంది. కానీ ఆ యువతి చిన్నాన.. వరంగల్ సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో సుబేదారి పోలీసులు.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. ఆ తర్వాత దాన్ని శాయంపేట పీఎస్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు.

మిస్సింగ్ అయిన యువతి ఫోన్ నంబర్.. కాల్ డేటా ఆధారంగా.. రెండు పోలీస్ స్టేషన్ల వారు ఈ కేసు విచారణ చేపడుతున్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సుబేదారి పోలీసులను వరంగల్ సీపీ రవీందర్ అభినందించారు.

Follow Us
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..
మంత్ ఎండ్‌లో డీమార్ట్‌కు వెళ్తే ఇన్ని ప్రయోజనాలా?
మంత్ ఎండ్‌లో డీమార్ట్‌కు వెళ్తే ఇన్ని ప్రయోజనాలా?
గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా..? ఇలా చేస్తే లాభాలే..జ
గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా..? ఇలా చేస్తే లాభాలే..జ
వైభవ్ సూర్యవంశీ కాదు.. టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ ఇతడే
వైభవ్ సూర్యవంశీ కాదు.. టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ ఇతడే
గూగుల్‌లో జాబ్ అప్లై చేస్తున్నారా..?3 సీక్రెట్‌ టిప్స్ మీ కోసమే!
గూగుల్‌లో జాబ్ అప్లై చేస్తున్నారా..?3 సీక్రెట్‌ టిప్స్ మీ కోసమే!
వర్షాల విధ్వంసం.. గుజరాత్‌లో వరదల బీభత్సం!
వర్షాల విధ్వంసం.. గుజరాత్‌లో వరదల బీభత్సం!
పాన్ కార్డు పోగొట్టుకున్నారా..? డూప్లికేట్ కార్డు పొందటం ఎలా..?
పాన్ కార్డు పోగొట్టుకున్నారా..? డూప్లికేట్ కార్డు పొందటం ఎలా..?
ఇండియా vs జింబాబ్వే లైవ్ ఫ్రీగా చూడొచ్చు!
ఇండియా vs జింబాబ్వే లైవ్ ఫ్రీగా చూడొచ్చు!
దెయ్యమై కుటుంబాన్ని బాగా చూసుకుంటా.. కానిస్టేబుల్‌ సూసైడ్‌ నోట్‌
దెయ్యమై కుటుంబాన్ని బాగా చూసుకుంటా.. కానిస్టేబుల్‌ సూసైడ్‌ నోట్‌