AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనంతపురం మల్బరీ షెడ్‌లో భారీ అగ్నిప్రమాదం

అనంతపురం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కుందుర్పి శివారు ప్రాంతంలోని మల్బరీ షెడ్‌లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది.

అనంతపురం మల్బరీ షెడ్‌లో భారీ అగ్నిప్రమాదం
Balaraju Goud
|

Updated on: Oct 20, 2020 | 10:57 PM

Share

అనంతపురం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కుందుర్పి శివారు ప్రాంతంలోని మల్బరీ షెడ్‌లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. మల్బరీ షెడ్‌లో భద్రపరచిన బిందు తుంపర సేద్యం పరికరాలు దగ్దమయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ఇరుగుపొరుగులో ఉన్న జనాలు పరుగులు తీశారు. ఈ ప్రమాదంతో లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు అధికారులు.

స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న ఫైరింగ్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే, భారీగానే ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేసిన అధికారులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow Us
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే కారణం ఈ పొలం పచ్చడి
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే కారణం ఈ పొలం పచ్చడి
అగార్కర్‌పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా..?
అగార్కర్‌పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా..?
భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..
భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..
సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి..
సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి..
14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..
14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..
ఎంత జీతం ఉంటే బ్యాంకు పర్సనల్‌ లోన్‌ ఇస్తుంది..? ఎంత ఆదాయం అవసరం?
ఎంత జీతం ఉంటే బ్యాంకు పర్సనల్‌ లోన్‌ ఇస్తుంది..? ఎంత ఆదాయం అవసరం?
ఎరక్కపోయి ఇరుక్కుని ఆగమాగం చేసిన నాగరాజు.. చివరకు ఏం జరిగిందో..
ఎరక్కపోయి ఇరుక్కుని ఆగమాగం చేసిన నాగరాజు.. చివరకు ఏం జరిగిందో..
ఆరోగ్యం అనుకుంటే పొరపాటే.. ఈ కూరగాయ వీరికి విషంతో సమానం
ఆరోగ్యం అనుకుంటే పొరపాటే.. ఈ కూరగాయ వీరికి విషంతో సమానం
రేషన్‌ కార్డు ఉన్నవాళ్లకు బిగ్ అలర్ట్.. సాయంత్రంలోపు ఈ పని..
రేషన్‌ కార్డు ఉన్నవాళ్లకు బిగ్ అలర్ట్.. సాయంత్రంలోపు ఈ పని..
బుమ్రాకు బ్యాకప్ ఇతనే.. లక్నో పేసర్‌ను దింపేసిన బీసీసీఐ..!
బుమ్రాకు బ్యాకప్ ఇతనే.. లక్నో పేసర్‌ను దింపేసిన బీసీసీఐ..!